Wednesday, May 23
Log In

నీట్ హాల్ టికెట్స్ రెడీ !

MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) హాల్ టికెట్స్ CBSE వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.  మే 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది.  హాల్‌టికెట్  డౌన్‌లోడ్ చేసుకోడానికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఉండాలి.

నీట్ పరీక్షను హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు.

ఈ కింది లింక్ ద్వారా నీట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు...

https://cbseneet.nic.in/cbseneet/Welcome.aspx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *