ముసునూరి నాయకులు

1) ముసునూరి వంశ స్థాపకుడు ఎవరు?
జ: ప్రోలయ నాయకుడు
2) ముసునూరు నాయకులు మొదట ఎవరికి సామంతులు ?
జ: కాకతీయులు
3) తెలుగులో తొలి న్యాయ గ్రంధ రచయిత ఎవరు?
జ: కేతన
4) 1350లో అల్లావుద్దీన్ హసన్ గంగూ ఓరుగల్లును ఓడించి ఏ ప్రాంతాన్ని ఆక్రమించాడు?
జ: కొలస దుర్గం
5) కాపయ నాయకుడి రాజధాని ఏది?
జ: ఓరుగల్లు
6) బహమనీ రాజ్యస్థాపనకు సాయం చేసినవారు ఎవరు?
జ: కాపయ నాయకుడు
7) ప్రోలయ నాయకుని విజయాలను తెలిపిన శాసనం
జ: విలజ తామ్ర శాసనం
8) 1397 భీమవరం యుద్ధంలో కాపయ నాయకుడిని చంపి ఓరుగల్లును ఆక్రమించినవారు ఎవరు?
జ: మొదట అనపోత నాయకుడు
9) కాపయ నాయకుని బిరుదులు ఏమిటి?
జ: ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసురత్రాలు
10) ముసునూరి నాయకుల తొలి రాజధాని?
జ: రేకపల్లె (భద్రాచలం తాలూకా)
11) ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా పోరాడిన ప్రోలయ నాయకుడికి వచ్చిన బిరుదు ఏంటి ?
జ: ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహాసన
12) కాపయనాయకుని రాజధాని ఏది ?
జ: ఓరుగల్లు
13) ముసునూరి వంశంలో చివరి వాడు
జ: కాపయ నాయకుడు
14) ముసునూరి నాయక వంశం అంతమయ్యాక వరంగల్లును ఎవరు ఆక్రమించారు ?
జ: రేచర్ల పద్మనాయకులు
15) పోలవరం శాసనం వేయించిన రాజు ఎవరు ?
జ: కాపయ నాయకుడు