Wednesday, October 23

త్వరలో మున్సిపాలిటీల్లో 558 పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో కొత్త ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 558 పోస్టుల భర్తీకి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ పడనుంది. దీనికి సంబంధించిన ఫైలును మున్సిపల్ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పంపింది. వచ్చే కేబినెట్ లో వీటికి ఆమోదం వస్తే... కొత్త పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏమేం పోస్టులు ?

మున్సిపల్ కమిషనర్లు - 84 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్3 - 84పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్ గ్రూడ్ 3 (Environmental Engineer) 84పోస్టులు

జూనియర్ అకౌంటెంట్స్ - 84పోస్టులు

హెల్త్ అసిస్టెంట్స్ - 84 పోస్టులు

బిల్ కలెక్టర్లు - 46

టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అబ్జర్వర్స్ - 2 పోస్టులు

ఈ పోస్టులను TSPSC ద్వారానే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.