Thursday, December 13

PC/SI – మెయిన్స్ -100కు పైగా మాక్ టెస్టులు + 10GTs +(200Tests ఉచితం)

PC/SI - మెయిన్స్ కోసం 100కు పైగా మాక్ టెస్టులు + 10 గ్రాండ్ టెస్టులు

+200 Prelims Tests ఉచితం

(మొత్తం ప్రశ్నలు : 4500 )

( గతంలో ఇచ్చిన 200 టెస్టులకు కూడా ఉచితంగా యాక్సెస్ ఇస్తాం)

( SI కి 3, 4 పేపర్లకు 100కు పైగా Mock Tests & 10 Grand Tests ) (తెలుగు మీడియం మాత్రమే ) 

(మా దగ్గర SI, PC కోసం రూ.1000/- లేదా రూ.750లు చెల్లించినవారికి ప్రస్తుతం కొత్తగా ఇవ్వబోయే మెయిన్స్ స్పెషల్ సిరీస్ లో 50శాతం రాయితీ ఇస్తున్నాం... మొదట ఉచితంగానే ఇద్దామనుకున్నాం... కానీ వెబ్ సైట్ నిర్వహణ, ఫ్యాకల్టీ ఖర్చులు పెరిగిపోవడంతో 50శాతం రాయితీకి ఇవ్వాలని నిర్ణయించాం.  అందువల్ల మీరు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.  అలాగే గతంలో  జనరల్ స్టడీస్, అర్థమెటిక్ విడి విడిగా రూ.500 చెల్లించిన వారు ... తప్పనిసరిగా ఇప్పుడు రూ.500 ఇప్పుడు చెల్లించాలి)

మీరు ఎన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాస్తే అంతమంచిది.  ఇప్పటి వరకూ సక్సెస్ సాధించిన అభ్యర్థులు ఎందరో చెప్పిన మాట ఇది. అందువల్ల మీకు ఉపయోగపడేలా... దాదాపు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా మేం మాక్ టెస్టులు తయారు చేయించాం.  గతంలో జరిగిన FBO/FSO/FRO/AEO/AEE ఎగ్జామ్స్ లో 60శాతం వరకూ మన   ప్రశ్నలు కవర్ అయ్యాయి.  ఇటీవల జరిగిన PC/SI/ VRO/GR.IV తో పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ కి కూడా చాలా ప్రశ్నలు కవర్ అయ్యాయి. SI/PC ప్రిలిమినరీ మా మెటీరియల్, మాక్ ఎగ్జామ్స్ రాసిన వారు 130 మార్కుల దాకా పొందారు.

ఫ్రెండ్స్

ఇటీవల కాలంలో జరిగిన PC/SI ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో మా టెస్టులు చాలా బాగా ఉపయోగపడ్డాయి.  కొందరైతే 130 మార్కుల వరకూ గెయిన్ చేసినట్టు చెప్పారు.  అయితే ఈ రెండు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పేపర్లని JNTUH ప్రిపేర్ చేయడం వల్ల చాలా హార్డ్ గా వచ్చాయి. పూర్తిగా ప్రకటనల తరహాలో ఇవ్వడం వల్ల కొందరైతే చదివి రాయడానికే టైమ్ సరిపోక ఇబ్బందులు పడ్డారు.

అందుకే ఇప్పుడు తయారు చేయబోయే మాక్ టెస్టులు పూర్తిగా స్టేట్ మెంట్ మోడల్ లో రూపొందిస్తున్నాం.  Straight questions చాలా తక్కువగా ఉంటాయి.  అందువల్ల వీటిని ముందుగా ప్రాక్టీస్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్ లో మీరు ఫాస్ట్ గా రాయడానికి అవకాశం ఏర్పడుతుంది.

నిత్య జీవితంలో ఉపయోగపడేవి, అతి ముఖ్యమైనవి, వర్తమాన అంశాలతో జోడించి మాత్రమే ప్రశ్నలు రూపొందిస్తున్నాం. ఇందులో మీకు సిలబస్ లో ఉన్న అంశాలన్నీ కవర్ అవుతాయి.  గతంలో మాదిరిగా లెసన్స్ వారీగా కాకుండా... సబ్జెక్ట్ వారీగా అతి ముఖ్యమైన ప్రశ్నలను తయారు చేయిస్తున్నాం. ఒక్కో మాక్ టెస్టులో 25 నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి.  మాక్ టెస్టులు పూర్తయ్యాక గ్రాండ్ టెస్టులు ఇస్తాం.

వారంలో 4 లేదా 5 టెస్టులు పోస్ట్ చేస్తాం.   మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ప్రకటించిన దాన్ని బట్టి అవసరమైతే రోజు వారీగా పెట్టే టెస్టుల సంఖ్య పెరుగుతుంది. (Total 100 Mock Tests)

అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలను ఇటీవలే SSC CGL ఎగ్జామ్ లో విజేతలై కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన  నిపుణులతో తయారు చేయిస్తున్నాం. ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్టులు, వాటికి వివరణ క్లాసులు కూడా ఈ నిపుణులతోనే చెప్పిస్తున్నాం.  (Off Line tests వివరాలు తర్వాత తెలియజేయబడతాయి. వాటికి ఈ Online మాక్ టెస్టులతో సంబంధం లేదు)

ఫీజుల వివరాలు: రూ.800/- 

( PC కి  - 100 మాక్ టెస్టులు + 10 GTs )( SI కి - 3rd Paper 50 + 4th Paper- 50 Tests & 5+5 GTs)

ఫీజులు ఎలా చెల్లించాలి ?

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)

Account No: 1456135000009460

IFSC : KVBL0001456

KARUR VYSYA BANK LIMITED, DILSUKH NAGAR BRANCH, HYDERABAD

లేదా మీ బ్యాంక్ యాప్ నుంచి ఈ కింది QR కోడ్ స్కాన్ చేసి... KVB అకౌంట్ కి అమౌంట్ పే చేయండి.

You can scan QR code for Pay tm payments : (  ఈ QR కోడ్ ని స్కాన్ చేసి... PAYTM ద్వారా మీరు మాక్ టెస్టుల ఫీజులు చెల్లించవచ్చు)

 

 

( Description లో మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి )

మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించే వారు Tez app (G pay) ద్వారా కూడా చెల్లించవచ్చు.   9000444321  - Vishnu kumar పేరుతో అకౌంట్ ఉంది. దానికి చెల్లించగలరు. (దయచేసి 9000444321  నెంబర్ కి కాల్ చేయొద్దు. 7036813703 లేదా 9010550419 కి కాల్ చేయండి )

Imp note:
1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ తీసి వాట్సాప్ నుంచి 703 6813 703 కి పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి. మీరు తెలంగాణ లేదా ఆంధ్ర టెస్టులకు రాస్తున్నారో  తెలపాలి.
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, E-mail, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. దేనికి ఫీజు కడుతున్నారో వివరాలు పంపాలి. మీడియం కూడా తెలపాలి.
3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన 24 గంటల్లో మీకు వాట్సాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.
4) మాక్ టెస్టులకు https://tsexams.com లో,  గ్రాండ్ టెస్టులు, మ్యాథ్స్ టెస్టులు  https://telanganaexams.com లో నిర్వహించబడును

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://tsexams.com లో, https://telanganaexams.com వెబ్ సైట్ లో  Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును. ఐపీ అడ్రెస్ ద్వారా గుర్తిస్తాం.
3) ప్రతి ఎగ్జామ్ రాసుకోడానికి, తిరిగి చూసుకోడానికి 4 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు tspsc లేదా TSLPRB ఫైనల్ ఎగ్జామ్ జరిగే వరకూ మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి.
4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు. అడ్జస్ట్ చేయబడదు.
5) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ ఇవ్వము.

6) ఎగ్జామ్స్ లేదా ఫీజుల ప్యాటర్న్ లో ఎలాంటి మార్పులున్నా ముందుగా తెలియజేస్తాం. టెస్టులు వాయిదా వేసే లేదా మార్చుకునే అవకాశం మాకు ఉంది. 

ప్రింటెడ్ బుక్స్, మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించేవారు హైదరాబాద్ లో వాళ్ళయితే నేరుగా ఆఫీసుకు రావొచ్చు.
హైదరాబాద్ లో తెలంగాణ ఎగ్జామ్స్ ఆఫీస్ : (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకూ)
Telangana Exams Study Circle
6-17-18, Vijayasri Nilayam,
Srinagar Colony, DSNR, Hyd
Saibaba Temple beside road
(Annapurna Kalyana mandapam lane- 1st right)
Mob: 703 6813 703, 9010 550 419

మీరు ఎప్పుడు ఫీజు కట్టినా మాక్ టెస్టులు మొదటి టెస్టు నుంచీ అందుబాటులో ఉంటాయి.

2 Comments

Comments are closed.