Monday, September 24
Log In

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు

SI/PC/VRO/GR.IV తెలంగాణ exams ప్రింటెడ్ మెటీరియల్ కు ఆదరణ చూపిస్తున్న మీకు కృతజ్ఞతలు.

1) ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ
2) భారతదేశ చరిత్ర ( ప్రాచీనం నుంచి స్వాతంత్ర్య సమరం వరకూ)
3) భారత భూగోళ శాస్త్రం & భారత ఆర్థిక వ్యవస్థ
4) జనరల్ సైన్స్ (ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ)
5) అర్థమెటిక్
6) రీజనింగ్ ( వెర్బల్ & నాన్ వెర్బల్ రీజనింగ్ )
7) తెలంగాణ ఈవెంట్స్ (తెలంగాణ జాగ్రఫీ, ప్రభుత్వ విధానాలు, ఎకానమీ, తెలంగాణ సాహిత్యం, కళలు etc., తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమం, కరెంట్ ఎఫైర్స్)
8) ఇంగ్లీష్ గ్రామర్ 

SI/PC/VRO/Gr.IV ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన ఈ 8 పుస్తకాలు కొనుగోలు చేయడానికి... ఇందులో తెలంగాణ + కరెంట్ ఎఫైర్స్ కి సంబంధించి 400 పేజీల పుస్తకం కూడా ఉంది.  రూ.875 (7బుక్స్) + Rs.250(400pgs) +150(courier) కలిపి... మొత్తం రూ.1275/- చెల్లించండి.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళయితే ముందుగా మీ చిరునామా పంపితే కొరియర్ ఛార్జీలు కనుక్కొని మీకు సమాచారం ఇచ్చిన తర్వాత అమౌంట్ చెల్లించ వచ్చు.

హైదరాబాద్ లో వాళ్ళయితే...
హైదరాబాద్ లో ఉండే వాళ్ళు నేరుగా దిల్సుఖ్ నగర్ లో ఆఫీస్ లో తీసుకోవచ్చు. లేదా కొరియర్ ద్వారా అయినా పంపుతాం.

===============

SI/PC/VRO/ GROUP.II/GROUP.IV కి  నోటిఫికేషన్లు వెలువడ్డాయి. తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో సిలబస్ లోని అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా సబ్జెక్ట్ నిపుణులతో తయారు చేసిన మాక్ టెస్టులు ఇస్తున్నాం.  ఇవి మీకు ప్రతి చాప్టర్ ని రివిజన్ చేసుకునేలాగా ఉపయోగపడతాయి.  దాంతో మీరు బోర్డ్/కమిషన్ ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్కులు పొందడానికి సహాయపడతాయి. గతంలో జరిగిన FBO/FSO/FRO/AEO ఎగ్జామ్స్ లో 60శాతం వరకూ మన   ప్రశ్నలు కవర్ అయ్యాయి.

మాక్ టెస్టులు ఎన్ని ? ఎలా ఉంటాయి ?

మొత్తం మాక్ టెస్టులు : 200 వరకూ ఉంటాయి ( తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో లభించును )

(ఇందులో ఆరు నెలల కరెంట్ ఎఫైర్స్, ఎగ్జామ్స్ లో వచ్చే GK బిట్స్, జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ తో పాటు ఇంగ్లీష్ కలిపి ఉంటాయి. SI/GR.I&II కి అప్లికేషన్ మెథడ్ లో ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నాం. ఒక్కో టెస్టులో 25 నుంచి 30 వరకూ ప్రశ్నలు ఉంటాయి ) సబ్జెక్ట్ వారీగా, పాఠాల వారీగా ఉంటాయి.  ఆ వారంలో కవర్ అయ్యే పాఠాలను ముందుగానే తెలియజేస్తున్నాం.

ఆ వారంలో జరిగిన మాక్ టెస్టులపై ప్రతి ఆదివారం 100 మార్కులకు స్పెషల్ ఎగ్జామ్ నిర్వహించబడును.  ఇందులో గత ఎగ్జామ్స్ లో వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వబడను. 60 మార్కులకు GS, CA, GK ఉంటాయి. మిగిలిన 40 మార్కులకు అర్థమెటిక్, రీజనింగ్ ఉంటాయి.  ఇది http://www.telanganaexams.comలో నిర్వహించబడును.

ఫీజుల వివరాలు
1) కానిస్టేబుల్/VRO/GR.IV - మాక్ టెస్టులకు చెల్లించాల్సిన ఫీజు : రూ.750 ( తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియం)

2) SI/ GR.II/GR.I – మాక్ టెస్టులకు చెల్లించాల్సిన ఫీజు : రూ.1000 ( తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియం)

 

PRINTED MATERIAL + MOCK TESTS కావాలంటే ( తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో లభించును )

  1. SI/GR.II - అభ్యర్థులు - రూ.1000 + 1275 = Rs.2275/- చెల్లించాలి
  2. PC/VRO/GR.IV అభ్యర్థులు - రూ.750 + 1275/- = 2025/-

ఫీజులు ఎలా చెల్లించాలి ?

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)

ACCOUNT NO: 156711100005950

IFSC: ANDB0001567

ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD

You can scan QR code for Pay tm payments : (  ఈ QR కోడ్ ని స్కాన్ చేసి... PAYTM ద్వారా మీరు మాక్ టెస్టుల ఫీజులు చెల్లించవచ్చు)

( Description లో మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి )

మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించే వారు Tez app ద్వారా కూడా చెల్లించవచ్చు.   9000444321  - Vishnu kumar పేరుతో అకౌంట్ ఉంది. దానికి చెల్లించగలరు. (దయచేసి 9000444321  నెంబర్ కి కాల్ చేయొద్దు. 7036813703 లేదా 9010550419 కి కాల్ చేయండి )

Imp note:
1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ తీసి telegram app లేదా వాట్సాప్ నుంచి 703 6813 703 కి పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి.
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, E-mail, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. దేనికి ఫీజు కడుతున్నారో వివరాలు పంపాలి. మీడియం కూడా తెలపాలి.
3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన 24 గంటల్లో మీకు టెలిగ్రామ్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.
4) https://www.tsexams.com లో  జనరల్ స్టడీస్ మాక్ టెస్టులు నిర్వహిస్తాం. అలాగే అర్థమెటిక్, రీజనింగ్ తో పాటు ఆదివారం స్పెషల్ టెస్టులు  https://www.telanganaexams.com లో నిర్వహించబడును

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://www.tsexams.com,  https://www.telanganaexams.com వెబ్ సైట్లలో  Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును
3) ప్రతి ఎగ్జామ్ రాసుకోడానికి, తిరిగి చూసుకోడానికి 4 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు tspsc లేదా TSLPRB ఫైనల్ ఎగ్జామ్ జరిగే వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి.
4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు. అడ్జస్ట్ చేయబడదు.
5) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ ఇవ్వము.
6) కరెంట్ ఎఫైర్స్ కోసం మీరు ప్రత్యేకంగా డైలీ పేపర్లు చూసి ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. ప్రతి రోజూ http://www.telanganaexams.comలో వచ్చే కరెంట్ ఎఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది కాకుండా మాక్ టెస్టుల్లో కూడా Current Affairs+ GK బిట్స్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో కవర్ చేస్తాం.

 మీరు ఎప్పుడు ఫీజు కట్టినా మాక్ టెస్టులు మొదటి టెస్టు నుంచీ అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్ లో తెలంగాణ ఎగ్జామ్స్ ఆఫీస్ : (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకూ)
Telangana Exams Study Circle
6-17-18, Vijayasri Nilayam,
Srinagar Colony, DSNR, Hyd
Saibaba Temple beside road
(Annapurna Kalyana mandapam lane- 1st right)
Mob: 703 6813 703, 9010 550 419

 

2 Comments

Comments are closed.