Thursday, December 13

మీ లక్ష్యం వైపు అడుగులు…MOCK TESTS & SPL. TESTS PLANNING

SI/GR.II/PC/VRO/GR.IV కి ప్రిపేర్ అవుతూ telanganaexams.com మాక్ టెస్టులు రాస్తున్న వారికి విజ్ఞప్తి...

మేం జూన్ 11 నుంచి ఆగస్టు 31 వరకూ వారానికి ఆరు రోజుల చొప్పున మొత్తం 80 రోజులకు సరిపడా ప్లాన్ ఇస్తున్నాం. ఆదివారం నాడు స్పెషల్ టెస్టులు ఉంటాయి. ఇందులో పై ఎగ్జామ్స్ రాసే వారికి దాదాపుగా అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. మొత్తం 200కు పైగా టెస్టులు మీకు అందుబాటులోకి వస్తాయి.

ఇందులో
1) జనరల్ స్టడీస్
2) కరెంట్ ఎఫైర్స్
3) జనరల్ నాలెడ్జ్
4) అర్థమెటిక్, రీజనింగ్/సెక్రటేరియల్ ఎబిలిటీస్ కవర్ అవుతాయి.

(SI/ GR.II వారికి 90 రోజుల ప్లానింగ్ ఉంటుంది. ఈ సిలబస్ పూర్తయ్యాక అవి ఇంకా కొనసాగుతాయి)

మీరు సిలబస్ వారీగా చదువుకుంటూ మాక్ టెస్టులు రాసేందుకు వీలుగా మీకు ప్రతి వారం ముందుగానే టైమ్ టేబుల్ ఇస్తున్నాం. జూన్ 11 సోమవారం నుంచి 16 శనివారం వరకూ టైమ్ టేబుల్ ఇస్తున్నాం.

మీరేం చేయాలి ?

1) వారం రోజుల్లో... మీరు ఏ రోజు ఏం చదువుకోవాలో లెసన్స్ షెడ్యూల్ ఇస్తాం.
2) ప్రతి రోజూ ఇచ్చిన పాఠాలను చదువుకొని దానికి సంబంధించిన మాక్ టెస్టులు రాసుకోవాలి
3) మొత్తమ్మీద ఆ వారంలో (శనివారం వరకూ) ఇచ్చిన సిలబస్ /లెసన్స్ చదవడం... దానికి సంబంధించిన మాక్ టెస్టులు రాసుకోవాలి.
4) రోజుకి ఒక మ్యాథ్స్ లెసన్ కూడా ఇస్తాం. మీరు ఆ రోజు ఇచ్చిన మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి.
5) ఇలా మీరు వారం రోజుల పాటు దాదాపు 30 నుంచి 40 టెస్టులను రాస్తారు. అలాగే రోజుకి 5,6 పాఠాలను చదువుతారు. ఆదివారం స్పెషల్ టెస్ట్ రాస్తారు

స్పెషల్ టెస్ట్ ప్రత్యేకతలు ఏంటి ?

1) ఆదివారం నాడు మీకు www.telanganaexams.com లో విడిగా స్పెషల్ టెస్ట్ నిర్వహిస్తాం. ఆ వారంలో మీకు ఇచ్చిన సిలబస్ నుంచి ఈ స్పెషల్ ఎగ్జామ్ ఉంటుంది.

2) స్పెషల్ టెస్టులో... ఆ వారంలో ఇచ్చిన టెస్టుల నుంచైనా ప్రశ్నలు రావొచ్చు... లేదా గత ప్రశ్నాపత్రాలు, ఇటీవల tspsc నిర్వహించిన ఎగ్జామ్స్ లేదా ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచి... ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉన్నవి... టచ్ చేస్తాం...

3) ఇందులో 60 ప్రశ్నలు ( GS+ Current affairs+ GK )నుంచి ఉంటాయి

4) మరో 40 ప్రశ్నలు అర్థమెటిక్, రీజనింగ్ నుంచి ఉంటాయి.

5) ఈ స్పెషల్ టెస్టు ఆదివారం నాడు... మధ్యాహ్నం 3 గంటల లోపు అప్ లోడ్ చేస్తాం. మీకు ఈ టెస్టులో ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం మాత్రమే టైమ్ ఉంటుంది. 100 నిమిషాల టైమ్ లో ఎగ్జామ్ పూర్తిచేయాలి. అందువల్ల పూర్తిగా మీరు సిద్ధం అయిన తర్వాతే (ఎలాంటి disturbances లేకుండా ) ఎగ్జామ్ ఓపెన్ చేసుకోండి. నిజంగా ఎగ్జామ్ సెంటర్ లో పరీక్ష రాస్తున్నట్టు ఫీల్ అవ్వండి.

6) ఎగ్జామ్ పూర్తయ్యాక... ఆన్సర్స్, వివరణలు మీకు కనిపిస్తాయి. మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో కూడా తెలుస్తుంది.

7) వారం వారం ఇచ్చే 11 స్పెషల్ టెస్టులకు అదనంగా (అవసరమైతే) యాడ్ చేస్తాం. దాంతో మీరు గ్రాండ్ టెస్టులు రాసిన అనుభవం వస్తుంది. అంతేకాకుండా.. మీరు TSPSC/ POLICE BOARD ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ఈ స్పెషల్ టెస్టులు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, జీకే, కరెంట్ ఎఫైర్స్ కూడా కవర్ అవుతాయి.

8) కరెంట్ ఎఫైర్స్ మీ ఎగ్జామ్ కి రెండు వారాల ముందు వరకూ అందిస్తాం.

(English medium లో మాక్ టెస్టులు రాస్తున్న వారికి విడిగా సిలబస్ ఇస్తాం )

ఇలా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టొచ్చు.... మీ సీరియస్ టార్గెట్ కి మా ప్లానింగ్ !
https://telanganaexams.com/new-planning/

Telangana Exams మాక్ టెస్టుల డిటైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
https://telanganaexams.com/mock-tests/

Telegram యాప్ Current Affairs గ్రూపులో జాయిన్ అవ్వండి

https://t.me/joinchat/AAAAAEUxZqx8I4QWSbT5kA

Telegram యాప్ PC/VRO/GR.IV గ్రూపులో జాయిన్ అవ్వండి

https://t.me/joinchat/AAAAAE_6VD9JfcNYH1PH6Q

 

Comments are closed.