Monday, December 17

మొబైల్ రీఛార్జ్ చేయకపోతే మీ నెంబర్ కట్

నష్టాల్లో ఉన్న టెలికాం కంపెనీలు దాన్ని పూడ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందుకోసం ప్రీపెయిడ్ యూజర్లను టార్గెట్ చేశాయి. ప్రతి నెలా కనీస రీఛార్జ్ చేసుకోకుండా కనెక్షన్ కట్ చేయాలని నిర్ణయించాయి. లేకపోతే మీ మొబైల్ నెంబర్ లో బ్యాలెన్స్ ఉన్నా సరే... సర్వీసులు నిలిపివేస్తాయి. అంతేకాదు... ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ కూడా కట్ చేయబోతున్నాయి. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి