Monday, August 19

వైద్య ఆరోగ్యశాఖలో 1466 పోస్టుల భర్తీకి జీవో

రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న 1466 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం జీవో జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఈ నియామకాలను చేపట్టనుంది.

ఇందులో మొత్తం 72 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.

1) మెటర్నరీ అసిస్టెంట్స్ : 15 పోస్టులు
2) స్టోర్ కీపర్ కమ్ రికార్డ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్: 98 పోస్టులు
3) టెక్నికల్ అసిస్టెంట్స్ : 110 పోస్టులు
4) టెక్నీషియన్లు : 61 పోస్టులు
5) అసిస్టెంట్ ప్రొఫెసర్లు : 132 పోస్టులు
6) ల్యాబ్ టెక్నీషియన్లు : 74 పోస్టులు
7) స్టాఫ్ నర్సులు (జోనల్) : 656
8) ఫార్మసిస్ట్ లు : 24 పోస్టులు
9) జూనియర్ అసిస్టెంట్స్ : 42 పోస్టులు

తదితర పోస్టులు పోస్టులు ఉన్నాయి. త్వరలోనే ఈ రిక్రూట్ మెంట్ నకు సంబంధించిన విధి విధానాలు, ఎగ్జామ్స్ ప్యాటర్న్, విద్యార్హతలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రకటించనుంది.

పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, జీవో కోసం ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి

DOC-20190731-WA0048

 

అన్ని ప్రభుత్వం ఉద్యోగాలకు పనికివచ్చే 100 రోజుల లాంగ్ టర్మ్ కోర్స్ (మాక్ టెస్టుల సిరీస్ ) లో పాల్గొనాలనుకుంటే... ఈ కింది లింక్ లో వివరాలు ఉన్నాయి.

http://telanganaexams.com/mock-tests-2/