Sunday, August 19
Log In

MBBS, డెంటల్ థియరీ పరీక్షల షెడ్యూల్

MBBS మొదటి ఏడాది పరీక్షలు ఆగష్టు 8 నుంచి 16 వరకు
డెంటల్ మొదటి, ద్వితీయ ఏడాది పరీక్షలు ఆగష్టు 1 నుంచి 8వరకు

MBBS మొదటి ఏడాది , డెంటల్ మొదటి, ద్వితీయ ఏడాది థియరీ పరీక్షలకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. MBBS 2017-18 మొదటి ఏడాది పరీక్షలను ఆగష్టు 8 నుంచి 16 వరకు అదే విదంగా డెంటల్ మొదటి, ద్వితీయ ఏడాది పరీక్షలను ఆగష్టు 1 నుంచి 8వరకు నిర్వహిస్తారు. పూర్తి సమాచారాన్ని http://www.knruhs.in లో చూడొచ్చు

MBBS పరీక్షల షెడ్యూల్ :

02-08-2018 బయోకెమిస్ట్రీ పేపర్ I ( Biochemistry )
04-08-2018 బయోకెమిస్ట్రీ పేపర్ II ( Biochemistry )
07-08-2018 అనాటమీ పేపర్ I (Anatomy )
09-08-2018 అనాటమీ పేపర్ II (Anatomy )
13-08-2018 ఫిజియాలజీ పేపర్ I (Physiology )
16-08-2018 ఫిజియాలజీ పేపర్ II (Physiology )

డెంటల్ కోర్స్ పరీక్షల షెడ్యూల్ :

ఫస్ట్ ఇయర్:
01-08-2018 జనరల్ అనాటమీ (General Anatomy)
03-08-2018 ఫిజియాలజీ & బయోకెమిస్ట్రీ (Physiology & Biochemistry )
07-08-2018 డెంటల్ అనాటమీ (Dental Anatomy )

సెకండ్ ఇయర్ :
02-08-2018 జనరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ (General Pathology and Microbiology )
04-08-2018 జనరల్ అండ్ డెంటల్ ఫార్మాకాలజి అండ్ థెరప్యుటిక్స్ (General and Dental Pharmacology and Therapeutics )
08-08-2018 డెంటల్ మెటీరియల్స్ (Dental Materials )