10. 2020 మే 12 నాడు ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగానికి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో సరికానిది ఏది ?
ఎ) కరోనా మహమ్మారి, లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న దేశానికి రూ.20 లక్షల కోట్లతో మెగా ప్యాకేజీని ప్రధాని ప్రకటించారు
బి) కార్మికులు, రైతులు, ట్యాక్స్ పేయర్లు, చిన్న పరిశ్రమలకు సాయం చేసేందుకు ఈ ప్యాకేజీని ఉద్దేశించారు
సి) 21వ సెంచరీని ఇండియా సెంచరీగా చేయడానికి ఇదే మంచి ఛాన్స్
డి) లోకల్ గా తయారీ... గ్లోబల్ గా మార్కెటింగ్ కి నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు
ఇ) కార్పోరేట్ ట్యాక్స్ ను జీరో శాతానికి తెస్తున్నట్టు ప్రకటించారు