May 12, 2020May 12, 2020 by VishnuM72 1. దేశంలో మొదటిసారిగా పెట్రోల్, డీజెల్, మోటార్ స్పిరిట్ పై కోవిడ్ 19 లెవీ సెస్ విధించిన రాష్ట్రం ఏది ? అసోంఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్నాగాలాండ్ 2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల SLF-MF స్కీమ్ కి ప్రోత్సాహకాలను ప్రకటించింది. MF అంటే ఏంటి ? Multiple FinanceMutual FundsMicro FinanceMicro Funds 3. ఇటీవల వార్తల్లోకి వచ్చిన Bank of Schemes, Ideas, Innovation and Research Portal ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ? Ministry of Science and TechnologyMinistry of Human Resource DevelopmentMinistry of Health and Family WelfareMinistry of MSME 4. పహల్ ప్రాజెక్ట్ కింద ( Partnerships for Affordable Healthcare access and Longevity ) భారత్ కు 3 మిలియన్ డాలర్లు ప్రకటించిన దేశం ఏది ? బ్రిటన్చైనాజర్మనీఅమెరికా 5. 2020 సంవత్సరంలో ఇప్పటి దాకా మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీమ్ ( MGNREGS) కింద కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించిన రాష్ట్రం ఏది ? తమిళనాడుఉత్తర్ ప్రదేశ్రాజస్థాన్ఛత్తీస్ గఢ్ 6. కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ ( CWMA) అనేది ఎన్ని రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటా పంపకాల వివాదంపై విచారణ జరుపుతోంది ? రెండుమూడుఐదునాలుగు 7. అమెరికా ఏ అంశానికి సంబంధించి భారత్ సహా 10 దేశాలను ప్రయారిటీ వాచ్ లిస్ట్ లో చేర్చింది ? కరెన్సీ మార్పిడిఅణు యుద్ధంమేథోపరమైన హక్కులువాణిజ్య ఆంక్షలు 8. ఐదు సభ్యదేశాలతో కూడిన 2020 BRICS బ్లాక్ సమావేశాలకు ఈసారి ఏ దేశం నాయకత్వం వహించింది ? రష్యాఇండియాచైనాబ్రెజిల్ 9. పీటర్స్ బర్గ్ డైలాగ్ పేరుతో ఇటీవల వార్తల్లోకి వచ్చిన సమావేశాలు ఏ అంశానికి చెందినవి ? అత్యవసర ఆరోగ్యంప్రపంచ వాణిజ్యంఅభివృద్ధి చెందిన దేశాల ఆర్థికాభివృద్ధివాతావరణ మార్పులు 10. లాక్ డౌన్ విధించడం వల్ల భారత్ లో 30శాతం ఇంధన సామర్థ్యం తగ్గిపోతుందని IEA (International Energy Agency) ప్రకటించింది. IEA ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? రోమ్న్యూఢిల్లీవియన్నాప్యారిస్ Loading... Post Views: 1,458 Related Posts:CURRENT AFFAIRS MAY 9 & 1021-L1&L2- CURRENT AFFAIRS MAY 22-3108 NOV CURRENT AFFAIRS ( TS & AP )21 DEC CURRENT AFFAIRS ( TS & AP )15 NOV CURRENT AFFAIRS ( TS & AP)CURRENT AFFAIRS - MAY 8