Monday, March 30

MADE DIGITAL CONSULTANTS ! నెలకు కనీసం రూ.25 వేలు సంపాదించే ఛాన్స్ !!

ఫ్రెండ్స్ మీ అందరికీ ఓ విజ్ఞప్తి...

మీలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడటం కష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ పడితే అరకొరగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నోటిఫికేషన్లు పడే అవకాశం ఉంటుంది. ఈమధ్యలో చాలామంది వయో పరిమితి దాటి పోయే అవకాశం ఉంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నించమని మీకు సలహా ఇచ్చాను. మీకు ప్రోత్సాహం అందించడానికి SSC కి సంబంధించి వీడియో క్లాసులు కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇవాళ మొదటి క్లాస్ ఇచ్చాను.

అలాగే ... మేము మా MADE సంస్థ ద్వారా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూనే మీ ఏరియాలో ఉన్న స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు లేదా విద్యార్థులను నేరుగా కలసి మన MADE MACF కోర్సు గురించి వివరించి... వాళ్ళని జాయిన్ చేసేలా మోటివేట్ చేస్తే మీకు మంచి కమీషన్ ఇస్తామని ప్రకటించాం. ఈ పోస్టులకు చాలామంది అప్లయ్ చేశారు. తక్కువలో తక్కువ నెలకు నాలుగైదు స్కూల్స్ లేదా కాలేజీలను ఒప్పించినా మీకు 25, 30 వేల దాకా అమౌంట్ వస్తాయి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లయ్ చేయగలరు... వచ్చే ఆదివారం (మార్చి 22నాడు ఫోన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఎంతమందిని అయినా Digital Consultants గా తీసుకోడానికి మాకు అభ్యంతరం లేదు. మీకు పూర్తిగా అవగాహన ఉండాలని నేను గత పోస్టులో డిటైల్డ్ గా ఇచ్చాను. ఆ లింక్ మళ్ళీ కింద ఇస్తున్నాను. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గానీ... లేదంటే... మీ చుట్టుపక్కల పార్ట్ టైమ్/ఫుల్ టైమ్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతీ, యువకులకు సమాచారం ఇవ్వండి... వాళ్ళకి మీరు సాయం చేసిన వారు అవుతారు. కింద లింక్ ను వేరే గ్రూపుల్లో మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి...

(విష్ణుకుమార్ ఎం, సీనియర్ జర్నలిస్ట్ )

పూర్తి సమాచారానికి ఈ లింక్ చూడండి.

http://telanganaexams.com/made-digital-consultants-recruitment/