Thursday, October 1

MADE సంస్థలో డిజిటల్ కన్సల్టెంట్స్ ( Part Time/Full Time)

నిరుద్యోగులకు శుభవార్త !

మా Masters Academy for Digital Education (MADE) ద్వారా మీరు పార్ట్ టైమ్ బేసిస్ (కమీషన్ బేస్డ్ ) లో నెలకి రూ.50 వేలకి పైగా ఆదాయం సంపాదించుకునే అవకాశం. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని 10 జిల్లాల అభ్యర్థుల నుంచి Digital Consultants కోసం దరఖాస్తులు కోరుతున్నాం.  మా ప్రాజెక్టులో మీరు పార్ట్ టైమర్ గా పనిచేసే అవకాశం కల్పిస్తాం. అందుకోసం మీరు పైసా కూడా MADEకి చెల్లించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుంచి ఎలాంటి డిపాజిట్స్ తీసుకోము.. (ఇది చైన్ మార్కెటింగ్ అంతకన్నా కాదు)

కోవిడ్ 19 ఎఫెక్ట్ తో విద్యారంగంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇకపై ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యత పెరగనుంది. అందువల్ల చాలా స్కూళ్ళు, కాలేజీలు ఇప్పటికే ఆన్ లైన్ లో క్లాసులు స్టార్ట్ చేశాయి. ఈ టైమ్ లో ప్రతి స్కూల్ లేదా కాలేజీకి ప్రత్యేకంగా Website, Android App అవసరం ఉంది. దీనికి తోడు ఆన్ లైన్ మెటీరియల్, ఎగ్జామ్స్ కూడా అవసరమవుతాయి. మనం MASTERS ACADEMY FOR DIGITAL EDUCATION (MADE) ద్వారా స్కూల్ లేదా కాలేజీ అడ్మిషన్స్ దగ్గర నుంచి విద్యార్థికి ఎగ్జామ్స్, మార్కుల షీట్స్, ప్రోగ్రెస్ రిపోర్ట్ దాకా, SCHOOL/COLLEGE management కి సంబంధించినవి అన్ని అంశాలను కూడా ఆన్ లైన్ లోనే  నిర్వహించుకునే విధంగా ప్రాజెక్ట్ తయారు చేశాం. వీటితో పాటు సివిల్ సర్వీసెస్, ఇతర నేషనల్ లెవల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేలా విద్యార్థులను తయారు చేసేందుకు అవసరమైన మెటీరియల్ కూడా ఆన్ లైన్ అందిస్తాం.

మీరు ఏం చేయాలి ?

 • మీరు MADE సంస్థ తరపున Digital Consultant గా పనిచేయాలి...
 • మీ ఏరియా/జిల్లా/ రాష్ట్రపరిధిలోని స్కూల్స్, కాలేజీలకు వెళ్ళి మన ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలను వాళ్ళకి వివరించాలి.
 • స్కూల్ లేదా కాలేజీల యాజమాన్యాలకు వివరించేందుకు కావాల్సిన పూర్తి సమాచారం మీకు అందించబడును. ( అందుకోసం www.digieducation2020.com వెబ్ సైట్ ను రెడీ చేస్తున్నాం)
 • మీరు మాట్లాడిన స్కూల్స్, కాలేజీలతో MADE సంస్థతో ఒప్పందం కుదిరి, MADE సంస్థ కరెంట్ అకౌంట్ కి అమౌంట్ అందిన వెంటనే మీ అకౌంట్ కి కమీషన్ ట్రాన్స్ ఫర్ చేయబడతాయి.
 • MADE (తెలంగాణ/ఆంధ్ర ఎగ్జామ్స్ వెబ్ సైట్స్ ) తరపున Digital Consultant గా పనిచేసినందుకు మీకు ఎలాంటి శాలరీ ఇవ్వబడదు. పూర్తిగా కమీషన్ ఇవ్వగలం. నెలకు రూ. 50 వేలకి పైగా సంపాదించుకోవచ్చు.
 • ఎంపికైన ప్రతి అభ్యర్థికి MADE సంస్థ తరపున Digital Consultant గా ఐడీ కార్డ్ ఇవ్వబడును.
 • ఆసక్తిగల అభ్యర్థులు మీ వివరాలు
  1) పేరు :
  2) తండ్రి పేరు :
  3) మీ గ్రామం:
  4) మీకు పరిచయం ఉన్న ఏరియా/మండలం:
  5) మీ జిల్లా
  6) మీ మొబైల్ నెంబర్ (వాట్సాప్ నెంబర్ విడిగా ఉంటే):
  7) మీ మెయిల్ అడ్రెస్ :
 • ఈ వివరాలు... మాకు 703 6813 703 నెంబర్ కి వాట్సాప్ ద్వారా ఫార్వార్డ్ చేయగలరు. గతంలో అప్లయ్ చేసిన వారికి మే 28, 29 తేదీల్లో (గురు, శుక్రవారాల్లో ) వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించబడును. కొత్త వారికి మే మొదటి వారంలో ఇంటర్వ్యూలు పూర్తి చేయగలం.
 • (విష్ణుకుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ )