Monday, August 19

ఆగస్టు 5 నుంచే సివిల్ ఫౌండేషన్ కోర్స్ !

ఫ్రెండ్స్
కేంద్ర స్థాయిలో సివిల్స్, ఆర్మీ, SSC ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసులు... ఇటు రాష్ట్రంలో గ్రూప్స్, పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు... వీటన్నింటికీ ప్రిపేర్ అవ్వడానికి సరైన గైడెన్స్, ప్రణాళిక లేకపోవడం వల్లే మనవాళ్ళు రాణించలేకపోతున్నారు. అందుకే మేం మూడేళ్ళ క్రితం www.telanganaexams.com వెబ్ సైట్ , Android Appను ఆ తర్వాత www.tsexams.com, www.andhraexams.com వెబ్ సైట్స్ ను స్థాపించాను. కొన్ని నెలల కాలంలో 1.20 లక్షల మంది Android App డౌన్ లోడర్స్ తో రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలిచింది. ఇటీవల కాలంలో Telangana Exams Youtube Channel కూడా ఓపెన్ చేశాను.

అయితే ఏ Competative Examకి అయినా 6 నుంచి 10 వతరగతి స్టాండర్డ్ గట్టిగా ఉంటే కొలువు కొట్టడం ఈజీ. అందుకే కొత్తగా

Masters Academy for Civils Foundation (MACF)
( English Medium & Online Course Only)

కోర్సును ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నాం... అందరికీ అందుబాటులో ఉండేలా  ఒక్కో విద్యార్థికి కేవలం రూ.1000లతో స్టార్ట్ చేస్తున్నాం... ఇందులో School Managements తో పాటు విద్యార్థులు కూడా నేరుగా జాయిన్ అయ్యే సౌకర్యం ఉంది.

ఈ ఏడాది 6 నుంచి 10 వతరగతి చదువుతున్న విద్యార్థులకు కోర్సు మొదలు పెడుతున్నాం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ కోర్సు అందుబాటులోకి వస్తుంది...

Our specialties:
• We provide online material to students on basis of their Class
• We will design material based on the questions in the Competitive Exams in view of that class.
• We will prepare online material for Competitive Exams with Academics.
• Our foundation courses extend from 6th to 10th Class.
• Online materials available in www.telanganaexams.com website
• We provide the all the information regarding Material & Exams before an ample time. (You will be informed regarding changes if any )
• Exams will be conducted for every week (i.e., 4 Exams per month)
• At last cumulative tests will be conducted (yearly)
• Talent Certificates for students who have shown merit marks in cumulative examinations
• Online Key will be provided the day after the Exam
• Questions will be prepared as below
(A) Concept based
(B) Logical type
(C) Statement Type
(D) Matching

The above types of questions based on the LEVELS in which students are placed

LEVEL -1
6th Class

LEVEL -2
7th Class

LEVEL -3
8th Class

LEVEL -4
9th Class

LEVEL-5
10th Class

• Subjects we concentrate

1) CURRENT AFFAIRS & GK
2) PHYSICS
3) CHEMISTRY
4) BIOLOGY
5) SCIENCE AND TECHNOLOGY
6) GEOGRAPHY ( WORLD, INDIA & TELANGANA)
7) POLITY, CONSTITUTION, ADMINISTRATION
8) ECONOMY ISSUES
9) WORLD & INDIAN HISTORY
10) TELANGANA HISTORY

ఎప్పుడు ప్రారంభం ?

మన MACF ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల పట్టణం చర్లలో గురుదేవ్ విద్యాలయంలో 2019 ఆగస్ట్ 5 (సోమవారం) నాడు ప్రారంభిస్తున్నాం. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలోని మిగతా స్కూల్స్ లో కూడా స్టార్ట్ చేయబోతున్నాం.

నా హైస్కూల్ విద్య నేర్చుకున్న చర్ల పట్టణంలో మొదలుపెడుతున్న ఈ  మంచి కార్యక్రమానికి మీ అందరూ తోడ్పాటును అందించగలరని కోరుకుంటున్నాను. మీ Blessings నాకు కావాలి.
మీ
విష్ణుకుమార్ మేడుకొండూరు
సీనియర్ జర్నలిస్ట్ & కంటెంట్ రైటర్
హైదరాబాద్
మొబైల్ నెంబర్: 703 6813 703

NOTE:
01) ఈ MACF కోర్సుపై ఆసక్తిగా ఉన్న స్కూల్స్ యాజమాన్యాలు మీ పేరు, విద్యా సంస్థ పేరు, గ్రామం/పట్టణం, జిల్లాతో పాటు మొబైల్ నెంబర్ ని 703 6813 703కి వాట్పాప్ మెస్సేజ్ పంపండి...

02) 6 నుంచి 10 వ తరగతి విద్యార్థులను నేరుగా కోర్సులో Join చేయించాలనుకునే పేరెంట్స్ తమ పిల్లల వివరాలను 703 6813 703కి వాట్సాప్ మెస్సేజ్ చేయండి. మేము మిమ్మల్ని సంప్రదిస్తాం.