Monday, October 21

లాసెట్ గడువు పెంపు

న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన లాసెట్ దరఖాస్తుల గడువును పెంచారు. ఈనెల 25 వరకూ డేట్ పొడిగిస్తున్నట్టు లాసెట్ కన్వీనర్ ప్రొ.జీబీ రెడ్డి తెలిపారు. నిన్ననే గడువు ముగిసింది. విద్యార్థుల విజ్ఞప్తితో గడువు పొడిగించినట్టు తెలిపారు. ఇప్పటికే లాసెట్ రాయడానికి 16వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో విద్యార్థులు ఈనెల 26 నుంచి వచ్చే నెల 7 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.