Monday, January 18
Shadow

KNOW YOURSELF SURVEY

హాయ్ ఫ్రెండ్స్

ఇవాళ మీకు కొత్త పజిల్ ఇవ్వబోతున్నాను.

మిమ్మల్ని మీరు అంచనా వేసుకోడానికి... మిమ్మల్ని మేము అంచనా వేసి... మీకు సరైన గైడెన్స్ ఇవ్వడానికి ...మేము 25 ప్రశ్నలతో ఓ సర్వేని సిద్ధం చేశాం.

మీలో చాలా మందికి  కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ పై సరైన అవగాహన ఉండటం లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి నేషనల్ లెవల్ ఎగ్జామ్స్ మీద కూడా సరైన ఐడియా ఉండటం లేదు.  దాంతో వాటి మీద దృష్టి పెట్టడం లేదు.  ఏటా లక్షన్నర నుంచి రెండున్నర లక్షల దాకా National లెవల్ ఎగ్జామ్స్ పడుతున్నా... అర కొరగానే రాస్తున్నారు. పైగా చాలా మందికి సరైన గైడెన్స్ లేక విజేతలు కాలేకపోతున్నారు.

మీకు తెలుసు... ఈ మధ్య కాలంలో మనం Telangana Exams plus యాప్ తీసుకొచ్చాం.  అందులో చాలా facilities ఉన్నాయి.  ఒక అభ్యర్థి ఏదైనా బ్యాచ్ లో జాయిన్ అయ్యి... టెస్టులు రాస్తుంటే... అతడి మార్కులు... ఎంత టైమ్ కేటాయించాడు... ఏ గ్రేడ్ లో ఉన్నాడు... ఎందులో వీక్... ఎందులో strength ఉంది లాంటివి అంచనా వేయడానికి అవకాశం  ఉంది.

అందుకే ఇప్పుడు మనం కొత్తగా... మునుపెన్నడూ  ఎవరూ చేయని విధంగా... వినూత్న ప్రయోగం చేస్తున్నాం.  ఇందులో ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కూడా భాగస్వాములు కావొచ్చు.  దాంతో మిమ్మల్ని మేం సరిగ్గా అంచనా వేసి... మీకు సరైన గైడెన్స్ ఇచ్చి... మీరు విజేతలుగా నిలవడానికి మా వంతు సాయం చేయాలని అనుకుంటున్నాం.

మేం త్వరలో

 • సివిల్స్
 • బ్యాంకులు, SSC, RRB లాంటి 20 కోర్సులతో కూడిన NRA CET
 • స్టేట్ లెవల్ ఎగ్జామ్స్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 & 4
 • మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు
 • టీచర్లు
 • పోలీస్ రిక్రూట్ మెంట్

లాంటి అనేక రిక్రూట్ మెంట్స్ కి సంబంధించి విడి విడిగా బ్యాచెస్ ఓపెన్ చేస్తున్నాం.  ఇందులో మీకు Free PDF మెటీరియల్, వీడియోలు, అవసరమైన ఇమేజెస్, డైలీ క్విజ్ లు, గైడెన్స్, అసైన్ మెంట్స్, అనౌన్స్ మెంట్స్ తో పాటు... సబ్జెక్టులకు సంబంధించి ఫ్యాకల్టీలతో ప్రత్యేకంగా చెప్పించిన Free & paid వీడియో క్లాసులు, మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహించబోతున్నాం.

ఇవి కాకుండా... నేను కరెంట్ ఎఫైర్స్ టాపిక్స్ కి సంబంధించిన వీడియోలను కూడా ఉచితంగా అందించబోతున్నాను.

ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులతో చాలామంది సిటీలకు వచ్చి హాస్టల్స్ లో ఉంటూ కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు.  ఎప్పుడు కోవిడ్ ఎటాక్ జరుగుతుందో తెలియని పరిస్థితి.  అలాగని ఇంట్లో కూర్చుంటే ఉద్యోగాలు రావు కదా... అందుకోసం మీరు ఇంట్లోనే ఉంటూ... రోజువారీ షెడ్యూల్, అసైన్స్ మెంట్స్, వీడియోలు, టెస్టులు ఫాలో అవుతూ... మీరు ఎంత టైమ్ కేటాయించాలి అనుకుంటున్నారో... ఆ టైమ్ కి రోజువారీగా షెడ్యూల్ చేసుకొని చదివేలా గైడెన్స్ ఇవ్వబోతున్నాం.

ముందే చెప్పాను కదా... ఈ బ్యాచెస్ లో ప్రిపేర్ అవుతున్న టైమ్ లో మీ strength లేదా weakness ను కూడా అంచనా వేస్తూ... మీకు గైడెన్స్ ఇస్తుంటాం.

ప్రతి ఒక్కరూ ప్రైవేట్ గా Telangana Exams Plus యాప్ లోనే మాతో ఛాట్ చేయొచ్చు. అందుకోసం వాట్సాప్ లు, టెలిగ్రామ్ గ్రూపులు వాడాల్సిన అవసరం లేదు.

ఇందులో బ్యాచ్ లో చేరే వారికి ఉమ్మడిగా  ...జిల్లాలతో సంబంధం లేకుండా ఛాట్ బ్యాచ్ ఉంటుంది.  అలాగే individual గా కూడా Telangana Exams plus లోనే ఛాట్ చేసుకోవచ్చు.

నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించినట్టయితే...

ఇప్పుడే మీరు తెలంగాణ ఎగ్జామ్స ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి...

మేం 25 ప్రశ్నలతో ఇచ్చిన KNOW  YOURSELF సర్వే ఫామ్ అందులో ఉంది. దాన్ని fill చేసి... తిరిగి యాప్ లోనే ఛాట్ నుంచి ఎటాచ్ మెంట్ ద్వారా అప్ లోడ్ చేయండి...

మేం ఇచ్చిన questionnaire లో కాకుండా... మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే... నాకు స్వయంగా పంపవచ్చు.

 • మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే... specific విడిగా రాయండి...
 • మీరు నేషనల్ లెవల్ ఎగ్జామ్స్ రాయడానికి ఎందుకు భయపడుతున్నారో తెలపండి...
 • ఇప్పటివరకూ మీరు ఎగ్జామ్స్ రాసినా ... ఎందుకు విఫలం అయ్యారో కారణాలు కూడా రాయండి.
 • ఈ సర్వే కేవలం మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా అంచనా వేయడానికి మాత్రమే. దాని ద్వారా భవిష్యత్తులో మీలో ఉన్న భయాన్ని పోగొట్టి, మీరు విజేతలుగా నిలపడానికి మాత్రమే.
 • మీ వ్యక్తిగత సమాచారం బయటపెట్టడం కానీ... వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం గానీ జరగదు
 • ఇందులో కామన్ గా వచ్చే సందేహాలను మేం You tube లేదా Telangana Exams plusలో వీడియోల ద్వారా Clarify చేస్తాం
 • Specific గా వచ్చే మీ ప్రాబ్లెమ్ ని individual గా ఫోన్ కాల్ లేదా మీకు మాత్రమే Telangana exams plus ఛాట్ ద్వారా క్లియర్ చేస్తాం.

ఇంకెందుకు ఆలస్యం... ఇప్పుడే Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకొని... మీ Know yourself ఫామ్ పూర్తి చేసి... నాకు అటాచ్ మెంట్ లో పంపండి.

మీరు ఒక్కళ్ళే  ఫామ్ ఫిల్ చేయడం కాదు...ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న... మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సర్వేలో పాల్గొనేటట్టు చూడండి... అందుకోసం ఈ మేస్సేజ్ లింక్ ను వాళ్ళకి ఫార్వార్డ్ చేయండి...  ఆ లింక్ ఇస్తున్నాను.

Thank you

KNOW YOURSELF

(ఈ ఫామ్ ను పూర్తి చేసిన తర్వాత Telangana Exams plus యాప్ లోని Chat లో attachment ద్వారా పంపండి. యాప్ లో Attachment కి ఇబ్బందిగా ఉంటే 703 6813 703 కి  word fileని వాట్సాప్ చేయండి )

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ 

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp