స్పోర్ట్స్ కోటా కింద JPS పోస్టుల భర్తీ నోటిఫికేషన్

స్పోర్ట్స్ కోటా కింద JPS పోస్టుల భర్తీ నోటిఫికేషన్

రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద ఖాళీగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 172 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 18 నుంచి అభ్యర్థులు తమ దరఖాస్తులను వచ్చే నెల 8 లోగా ( అక్టోబర్ 8, 2021) దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు చెల్లింపు చివరి తేది : 8 అక్టోబర్ 2021.

అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ( కంప్యూటర్ పై వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరి)
+
స్పోర్ట్స్ కోటాకు సంబంధించి...జీబో నెంబర్. 74, YAT & C (sports) Dept, dt. 9.8.2012 ప్రకారం అర్హులై ఉండాలి

వయస్సు: 18 నుంచి 44 యేళ్ళు
( వయో పరిమితిలో SC/ST & OBCలకు 5యేళ్ళు, మాజీ సైనికోద్యోగులకు 3యేళ్ళు, దివ్యాంగులకు 10యేళ్ళు, రాష్ట్ర ఉద్యోగులకు 5 యేళ్ళ మినహాయింపు ఉంటుంది)

ఫీజులు:

జనరల్ అభ్యర్థులు : రూ.800

బీసీ అభ్యర్థులు రూ.800
SC/ST/BC/PHC/Ex-Service Men- : రూ 400 ఫీజులు చెల్లించాలి

పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ లో నిర్వహిస్తారు

ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

పేపర్ 1 : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ సంస్కృతి, చరిత్ర
100 ప్రశ్నలు - 120 నిమిషాలు - 100 మార్కులు - కనీస అర్హతకు 35 మార్కులు రావాలి

పేపర్ 2 : తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు
100 ప్రశ్నలు - 120 నిమిషాలు - 100 మార్కులు - కనీస అర్హతకు 35 మార్కులు రావాలి

(ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూల్లో ఉంటుంది)

పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ చూడండి

JPS Sports notification

వెబ్ సైట్ అడ్రెస్

ఇక్కడ క్లిక్ చేయండి

నోట్: గతంలో మేం జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు www.telanganaexams.com వెబ్ సైట్ ద్వారా నిర్వహించిన మాక్ టెస్టుల్లో చాలామంది విజయం సాధించి ఉద్యోగాలు కూడా పొందారు. ప్రస్తుతం అప్ డేషన్ చేసిన ప్రశ్నలతో మళ్ళీ JPS టెస్ట్ సిరీస్ ను నిర్వహిస్తాం. ఆసక్తి గల, అర్హత గల అభ్యర్థులు... 7036813703 కి వాట్సాప్ ద్వారా మీ డిటైల్స్ ఫార్వార్డ్ చేయగలరు.  

సెకండ్ పేపర్ మెటీరియల్ కూడా 5,6 పుస్తకాలు ఉన్నాయి.

ఈ కోర్సు ఫాలో అయితే మీకు ఉద్యోగం ఎందుకు రాదు ?  http://telanganaexams.com/3months-course/

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp