Saturday, January 16
Shadow

50,000 కొలువుల్లో మీకు ఒకటి …! SMART BATCHES లో ఇప్పుడే జాయిన్ అవ్వండి !!

కొత్త ఏడాది ... మొదటి రోజున ( జనవరి 1st) నుంచి సిలబస్ ఛార్ట్ ను ఫాలో అవ్వండి ...

పోలీస్, గ్రూప్స్ టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే 200 టెస్టులను పోస్ట్ చేశాం.  మీరు ఎప్పుడు జాయిన్ అయినా ఆ ఎగ్జామ్స్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. 31 డిసెంబర్ 2021 వరకూ unlimited గా రాసుకోవచ్చు. 

Friends

మేము Telangana Exams Plus యాప్ ద్వారా తెలుగు మీడియంలో SMART BATCHES స్టార్ట్ చేశాం.

 1. GROUP 1,2 & 3 (PRELIMS) SMART BATCH – 2021 -డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉంటుంది. టెస్టులు Unlimited గా రాసుకోవచ్చు =  Rs.1300
 2. TS POLICE 2021 (PRELIMS) SMART BATCH – 2021 డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉంటుంది. టెస్టులు Unlimited గా రాసుకోవచ్చు – Rs.1200
 3. RRB NTPC & GROUP D BATCH – 30th Sept 2021 - వరకూ అందుబాటులో ఉంటుంది. టెస్టులు Unlimited గా రాసుకోవచ్చు – Rs.600/-
 4. RRB NPTC & GROUP D –GRAND TESTS & 10 MONTHS CURRENT AFFAIRS BATCH – June 2021 (Level -1 ఎగ్జామ్స్ అయ్యేవరకు) - 425/-
 5. రూ. 100కే CURRENT AFFAIRS May-Dec 2020 నుంచి జూన్ 2021 వరకూ... 56 TESTS (14 Monthsx 4Tests) Unlimited గా రాసుకోవచ్చు - Rs.100/-
 6. AE, AEO, AEE లాంటి టెక్నికల్  పోస్టులకు ప్రిపేర్ అయ్యేవారికి కూడా తెలుగు మీడియంలో జనరల్ స్టడీస్ 15 టాపిక్స్ లో మాక్ & గ్రాండ్ టెస్టు సిరీస్ నిర్వహిస్తున్నాం. బీటెక్ లేదా ఇతర డిప్లొమా, అగ్రికల్చర్ విద్యార్థులు ఈ సిరిస్ లో జాయిన్ అవ్వొచ్చు.  UNLIMITED గా టెస్టులు రాసుకోవచ్చు. రూ.1200 
 7. AP POLICE 2021 SMART BATCH – 2021 డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉంటుంది. టెస్టులు Unlimited గా రాసుకోవచ్చు – Rs.1300

ఈ కోర్సుల ద్వారా మేం అందించే టెస్టులు, మెటీరియల్స్ వివరాలు

 1. MOCK TESTS
 2. GRAND TESTS
 3. E-MATERIAL/E- NOTES (అన్ని సబ్జెక్టుల మెటీరియల్ PDF రూపంలో ఇవ్వబడును)
 4. IMAGES/ FLASH CARDS/ MIND MAPS
 5. జనరల్ స్టడీస్ కి సంబంధించి ముఖ్యమైన పాఠాలను ఎలా ప్రిపేర్ అవ్వాలో వీడియో ద్వారా అందించబడును.
 6. జనరల్ స్టడీస్ కు సంబంధించి ముఖ్యమైన పాఠాల వీడియోలు
 7. గత 150 ప్రశ్నాపత్రాల్లో వచ్చిన క్వొశ్చన్స్ పై వీడియోల ద్వారా విశ్లేషణ అందిస్తాం ( దీనివల్ల ఏ లెసన్ లో ఏది ఇంపార్టెంట్... ఏది చదవాలో అవగాహన వస్తుంది )
 8. Daily Syllabus Chart ( ప్రతి రోజూ ఎలా చదవాలో గైడెన్స్ ఇస్తాం... అందుకోసం వీక్లీ వైజ్ గా సిలబస్ ఛార్ట్ ఇస్తాం)
 9. Daily Assignment ( మీరు ఏం చదవాలి... అనేది మీకు డైలీ అసైన్ మెంట్ ఇస్తాం )
 10. Current Affairs Videos
 11. మాక్ టెస్టుల ఆధారంగా అభ్యర్థి వ్యక్తిగత నైపుణ్యాలను ( individual performance) తెలియజేస్తాం

2020లో కరోనా కారణంగా మనం ఎంతో నష్టపోయాం.  2021లో తెలంగాణలో పడే 50 వేల కొలువుల్లో   మీరు కూడా ఒక పోస్ట్  సాధించాలన్న లక్ష్యంతో మనం ఈ SMART BATCHES స్టార్ట్ చేశాం.

SMART BATCHES లో జాయిన్ అవ్వండి..! నోటిఫికేషన్ల వచ్చేదాకా ఎదురు చూస్తే చాలా టైమ్ కోల్పోతారు  !!

ప్రతి రోజూ గైడెన్స్ తో పాటు... మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం కోసం ఎన్నో విలువైన సేవలు అందిస్తున్నాం. అందువల్ల ప్రతి రోజూ... ప్రతి నిమిషం... ప్రతి సెకన్ కూడా విలువైనది అన్నది గ్రహించండి.  మా దగ్గర మాక్ టెస్టుల సరిసీ రాసి... ఫారెస్ట్, పోలీస్, గ్రూప్స్, జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా చాలామంది ఉద్యోగాలు సంపాదించారు. మీరూ ఆ మార్గంలో వెళ్ళేందుకు మేం చేయూత అందిస్తాం.

మీరు ఈ కింది లింక్ ద్వారా తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.  వెంటనే store కి వెళ్ళి... అక్కడ మీకు నచ్చిన కోర్సును ఎంచుకొని ... ఫీజులు పే చేయండి... మీరు DEBIT CARD/CREDIT CARD/ PHONE PAY ఇలా ఎలాగైనా చెల్లించవచ్చు. మీరు ఫీజు కట్టిన వెంటనే యాప్ లోని CHAT ద్వారా రిసిప్ట్ వస్తుంది.  మీరు ఆటోమేటిగ్గా బ్యాచ్ కి యాడ్ అవుతారు. నాకు ప్రత్యేకంగా ఎలాంటి ఐడీ, పాస్ వర్డ్ పంపాల్సిన పనిలేదు.

     ప్రతి సెకన్... ప్రతి నిమిషం... ప్రతి రోజూ ఇంపార్టెంట్... ఇప్పుడే మా SMART BATCHES లో జాయిన్ అవ్వండి

All the best

Note: ఏవైనా సందేహాలు ఉంటే... Telangana Exams plus యాప్ లోని chat లో ఛాట్ చేయండి. లేదా 703 6813 703 కి వాట్సాప్ చేయండి. కాల్ చేయదలిస్తే... ఈ నెంబర్ కి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే చేయగలరు.

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp