Wednesday, May 23
Log In

JEE (MAINS) రిజల్ట్స్ వెల్లడి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( JEE - MAINS-2018) ఫలితాలు వెలువడ్డాయి. ర్యాంకులను కూడా CBSE ప్రకటించింది. ఇందులో క్వాలిఫై అయిన వారికి అడ్వాన్స్ రాసే అవకాశం ఉంటుంది. ఈ నెల 8న రాత పరీక్ష, 15,16 తేదీల్లో ఆన్ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా 11 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే... ఇందులో తెలుగు రాష్ట్రాలకుచెందిన 1.50లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మెయిన్స్ కి కటాఫ్ ను నిర్ణయించి 2.24 లక్షల మందిని అడ్వాన్సుడ్ కి ఎంపిక చేస్తారు. మే 20 న JEE అడ్వాన్సుడ్ ఎగ్జామ్ జరగనుంది.

ఈసారి OC కటాఫ్ - 74 మార్కులు

OBCలకు - 45

SC లకు - 29

STలకు - 24

CLICK FOR RESULTS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *