Thursday, June 27

జూన్ 7 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ

ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను బోర్డు ప్రకటించింది. జూన్ 7 నుంచి 14 వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షలు జూన్ 12తోనే ముగుస్తాయని బోర్డు అధికారులు తెలిపారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరం:

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా

ఇంటర్ ద్వితీయ సంవత్సరం:

మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల దాకా