ఇంటర్ అకడమిక్ కేలండర్ విడుదల

ఇంటర్ అకడమిక్ కేలండర్ విడుదల

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు 2021-22 సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేశారు.

220 రోజులు జూనియర్ కాలేజీల వర్కింగ్ డేస్

అన్ లైన్ క్లాసులు 47 రోజులు.. ఫిజికల్ 173 రోజులు

13 ఏప్రిల్ 2022 జూనియర్ కాలేజీల లాస్ట్ వర్కింగ్ డే

ఏప్రిల్ 14 నుండి మే 31 వరకు 2022 వరకు సమ్మర్ హాలిడేస్

 

2021 నవంబర్ 10 నుండి 13 వరకు మూడు రోజులు దసరా సెలవులు

2022 జనవరి 13 నుండి 15 వరకు రెండు రోజులు సంక్రాంతి సెలవులు

10 ఫిబ్రవరి 2022 నుండి 18 వరకు ప్రి ఫైనల్ పరీక్షలు జరుగుతాయి

23 ఫిబ్రవరి 2022 నుండి 15 మార్చి వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్

23 మార్చి 2022 నుండి ఏప్రిల్ 12 వరకు విద్యార్థులకు థీయరి ఎగ్జామ్స్ జరుగుతాయి