Monday, March 30

IBPS EXAMS 2019-బ్యాంక్ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ?(వీడియో)

ఫ్రెండ్స్

IBPS 2019 బ్యాంకుల్లో క్లర్క్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజైన సంగతి మీకు తెలుసు.  నోటిఫికేషన్ వివరాలను గత వీడియోలో వివరించాను. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాల్లో ఈ వీడియోలో వివరించాను.  టాపిక్ వైజ్ గా సెక్షన్ వైజ్ గా వివరించాను.  చూడగలరు.

మన తెలుగు రాష్ట్రాల నుంచే చాలా తక్కువ మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు.  అందువల్ల మీరు ఈసారి తప్పకుండా అప్లయ్ చేయండి... గట్టిగా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి...