Saturday, August 15

గ్రామీణ బ్యాంకుల్లో 9638 PO/ క్లర్క్ పోస్టులు, IBPS 2020 నోటిఫికేషన్ విడుదల

IBPS 2020 ప్రొబేషనరీ ఆఫీసర్లు, క్లర్కులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్ లైన్ లో అధికారిక వెబ్ సైట్ www.ibps.in లో జులై 1 నుంచి అప్లయ్ చేసుకోవచ్చు.  ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలో ఖాళీగా ఉన్న 9638 PO/CLERK పోస్టులను భర్తీ చేయబోతున్నారు.

1) గ్రూప్ ఎ - ఆఫీసర్లు ( స్కేల్ I, II & III cadre)

2) గ్రూప్ బి - ఆఫీస్ అసిస్టెంట్స్ ( Multipurpose)
పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

IBPS RRB 2020 ఖాళీలు

ఆఫీస్ అసిస్టెంట్స్ ( Multipurpose) - 4624

ఆఫీసర్ స్కేల్ I ( అసిస్టెంట్ మేనేజర్ ) - 3800

ఆఫీసర్ స్కేల్ II ( జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్(మేనేజర్ ) - 837

ఆఫీసర్ స్కేల్ II ( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ) - 58

ఆఫీసర్ స్కేల్ II ( ఛార్టర్డ్ అకౌంటెంట్ ) - 26

ఆఫీసర్ స్కేల్ II ( లా ఆఫీసర్ ) - 26

ఆఫీసర్ స్కేల్ II ( ట్రెజరీ మేనేజర్ ) - 3

ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్ ) - 8

ఆఫీసర్ స్కేల్ II ( అగ్రికల్చర్ ఆఫీసర్ ) - 100

ఆఫీసర్ స్కేల్ III - 156

మొత్తం ఖాళీలు : 9638 పోస్టులు

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ అప్లికేషన్స్ మొదలయ్యే తేది: 1 జులై 2020

చివరి తేది: 21 జులై 2020

IBPS RRB అడ్మిట్ కార్డ్ for Pre-Exam Training: 12 ఆగస్టు 2020

PET - Pre-Exam Training : 24-29 ఆగస్టు 2020

IBPS RRB ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2020 - ఆగస్టు 2020

ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తేదీలు: సెప్టెంబర్/అక్టోబర్ 2020

ప్రిలిమ్స్ రిజల్ట్ : అక్టోబర్ 2020

మెయిన్స్ కి అడ్మిట్ కార్డులు : అక్టోబర్ - నవంబర్ 2020

మెయిన్స్ ఎగ్జామ్ తేదీలు: అక్టోబర్ - నవంబర్ 2020

మెయిన్స్ ఫలితాలు : అక్టోబర్ - నవంబర్ 2020

IBPS RRB Provisional Allotment : జనవరి 2021 ( నియామకాలు )

 

మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారా ? లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి: https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams&hl=en

 

విద్యార్హతలు:

ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ లో చూడండి.

ఎగ్జామ్ ఫీజుల వివరాలు

Officer Scale I/II/III
SC/ST/PwD - Rs.175
Gen/OBC/EWS- Rs.850

ఎంపిక ప్రక్రియ :

ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహణ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు : ప్రిలిమ్స్, మెయిన్స్ & ఇంటర్వ్యూ

ఆఫీసర్ స్కేల్ II & III - ఒక్క ఎగ్జామ్

ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు: ప్రిలిమ్స్, మెయిన్స్ & ఇంటర్వ్యూ

IBPS RRB 2020 : Application Process

Step1 : Visit the official website www.ibps.in

Step 2: Click on "Apply here for IBPS RRB under CRP RRBs-IX

Step 3: Register by entering all the required details

Step 4: Fill the Application Form

Step 5: Upload scanned photo & Sign

Step6: Pay Application Fee

Step7: Submit & Save the confirmation page

కిందటేడాది (2019) IBPS నోటిఫికేషన్ సందర్భంగా మేము తయారు చేసిన వీడియోలను చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇందులో వివరించాము.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి : AdvtCRPRRB_IX

అధికారిక వెబ్ సైట్ కోసం క్లిక్ చేయండి: https://www.ibps.in/crp-rrb-ix/