Tuesday, November 13
Log In

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1054 ఉద్యోగాలు

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఖాళీగా ఉన్న 1054 సెక్యూరిటీ అసిస్టెంట (ఎగ్జిక్యూటివ్ ) ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. 2018 నవంబర్ 10 లోగా ఆన్ లైన్ లో తమ అప్లికేషన్లను సమర్పించాలి.

మొత్తం ఖాళీలు : 1054

పే స్కేల్: రూ.5200-20200/-

అర్హత : పదో తరగతి పాస్ (స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి)

వయో పరిమితి : 27 యేళ్ళు
(SC/ST లకు ఐదేళ్ళు, OBCలకు 3యేళ్ళు, డిపార్ట్ మెంట్ అభ్యర్థులకు 10యేళ్ళు మినహాయింపు )

ఉద్యోగం చేయాల్సింది : భారత్ లో ఎక్కడైనా

దరఖాస్తు ఫీజు : రూ.50 (OC/OBC అభ్యర్థులకు మాత్రమే)
SC/ST, Ex-Servicemen, Women కి ఫీజులో మినహాయింపు ఉంది

రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టైర్ -1లో ఆబ్జెక్టివ్ టైప్ లో, టైర్ -2 లో డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు ఉంటాయి. ఇందులో ప్రతిభ చూపిన వారిని మాత్రమే మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు.

పూర్తి వివరాలకు : http://www.mha.gov.in ను విజిట్ చేయండి