హైదరాబాద్ ప్రసిద్ధ కట్టడాలు

1) చౌమహల్లా ప్యాలెస్ : ఎవరి నివాస భవనం?
ఎ) బ్రిటిష్ ప్రెసిడెంట్
బి) హైదరాబాద్ నిజాం నవాబు
సి) భారత ప్రభుత్వ కార్యదర్శి
డి) బ్రిటీష్ గవర్నర్

2) చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు ?
ఎ) ఔరంగజేబు
బి) షాజహాన్
సి) శివాజీ
డి) ఐదో అఫ్జలుద్దౌలా

3) చౌమహల్లా ప్యాలెస్ ప్రాంగణాల విస్తీర్ణం ఎంత?
ఎ) 50 ఎకరాలు
బి) 30 ఎకరాలు
సి) 45 ఎకరాలు
డి) 40 ఎకరాలు

4) కిల్వత్ ముబారక్ (దర్బార్ హాల్): ఇక్కడ ఎవరి సింహాసనముండేది?
ఎ) ఔరంగజేబు
బి) అసఫ్ జాహీల
సి) రుద్రమదేవి
డి) షాజహాన్

5) దర్బార్ హాల్ లో ఏ దేశానికి చెందిన షాండియర్లను ఇటీవల అమర్చారు?
ఎ) అమెరికాకు చెందిన 20 షాండియర్లు
బి) రష్యాకు చెందిన 15 షాండియర్లు
సి) చైనాకు చెందిన 10 షాండియర్లు
డి) బెల్జియంకి చెందిన 19 షాండియర్లు

6) క్లాక్ టవర్ : దీనిని ఏమని పిలుస్తారు?
ఎ) తారమతి బారాధర్
బి) పురానహవేలి
సి) కిల్వత్ క్లాక్
డి) గొల్కోండ కోట

7) క్లాక్ టవర్ లో గడియారం ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తోంది ?
ఎ) 150 సం.లు
బి) 100 సం.లు
సి) 300 సం.లు
డి) 250 సం.లు

8) చార్మినార్ కట్టడం ఎత్తు ఎంత?
ఎ) 200 అడుగులు
బి) 180 అడుగులు
సి) 250 అడుగులు
డి) 100 అడుగులు

9) చార్మినార్ ను ఎవరు నిర్మించారు?
ఎ) ఔరంగజేబు
బి) షాజహాన్
సి) మహ్మద్ కులీకుతుబ్ షా
డి) ఏడవ నిజాం నవాబు

10) చార్మినార్ ను దేని నివారణకు సూచనగా నిర్మించారు ?
ఎ) కలరా
బి) మలేరియా
సి) మశూచి
డి) ప్లేగు

11) చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు?
ఎ) మీర్ ఉస్మాన్ అలీఖాన్
బి) మీర్ మొమిన్ అస్త్రబాది
సి) మీర్ మెహబూబ్ ఆలీఖాన్
డి) ఆలీఖాన్

12) హైదరాబాద్ లో గాజులకు ప్రసిద్ది చెందిన ప్రాంతం ఏది ?
ఎ) బేగం బజార్
బి) లాల్ బజార్
సి) పత్తర్ ఘట్
డి) కోఠి

13) హైదరాబాద్ లో ఏ వర్తకం ప్రసిద్ది చెందినది?
ఎ) బంగారం
బి) వస్త్రాలు
సి) నూలు వస్త్రాలు
డి) ముత్యాలు

14) గోల్కొండ కోటకి ఏమేమి పేర్లు ఉన్నాయి?
ఎ) రాచకొండ కోట
బి) నిర్మల్ కోట
సి) గొల్ల కొండ
డ) గద్వాల్ కోట

15) గొల్లకొండను ఎవరు నిర్మించారు?
ఎ) శాతవాహనులు
బి) కాకతీయులు
సి) చాళుక్యులు
డి) కుతుబ్ షాహీలు

16) గోల్కొండ మొదటి పేరేమిటి?
ఎ) చార్మినార్
బి) గోవుల కొండ
సి) మంకాల్
డి) పైవేవి కావు

17) గోల్కొండని ఏ సంవత్సరంలో నిర్మించారు?
ఎ) 1140లో
బి) 1145లో
సి) 1141లో
డి) 1143లో

18) గోల్కొండలో ఎన్ని బురుజులు, ఎంత ఎత్తయిన ద్వారాలు ఉన్నాయి?
ఎ) 85 బురుజులు, 67 అడుగులు
బి) 87 బురుజులు, 69 అడుగులు
సి) 73 బురుజులు, 65 అడుగులు
డి) 80 బురుజులు, 60 అడుగులు

19) కుతుబ్ షాహీల సమాధులు ఎక్కడ ఉన్నాయి?
ఎ) గోల్కొండ కోటకు దక్షిణంగా
బి) మక్కామసీదుకు ఉత్తరంగా
సి) చార్మినార్ కు దక్షిణంగా
డి) గోల్కొండ కోటకు ఉత్తరంగా

20) కుతుబ్ షాహీల సమాధుల్లో ఎవరి సమాధి ప్రత్యేకత కలిగి ఉంటుంది?
ఎ) మీర్ ఉస్మాన్ ఆలీకాన్
బి) అలీఖాన్
సి) మహ్మద్ కులీ కుతుబ్ షా
డి) పైవేవి కావు

21) కుతుబ్ షాహీ సమాధులు ఏ శైలిలో నిర్మించబడ్డాయి?
ఎ) ఇండో-హిందూ
బి) ఇండో-పర్షియన్
సి) ఇండో-అరబిక్
డి) ఇండో-రష్యన్

22) ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎలా నిర్మించారు?
ఎ) అమెరికా పాలరాతితో
బి) చైనా పాలరాతితో
సి) రష్యా పాలరాతితో
డి) ఇటలీ పాలరాతితో

23) ఫలక్ నుమా ప్యాలస్ ను ఏ హోటల్ గా మార్చారు?
ఎ) బంజారా హోటల్
బి) పార్క్ హయత్
సి) హెరిటేజ్ హోటల్
డి) చౌమహల్లా ప్యాలెస్

24) తారామతి-బారాదరి కల్చరల్ విలేజ్ ఎక్కడ ఉన్నది?
ఎ) రహీంబాగ్
బి) ఇబ్రహీంబాగ్
సి) శాంతన్ బాగ్
డి) పైవేవి కావు

25) తారామతి - బారాదరిని ఎవరు నిర్మించారు?
ఎ) మీర్ మెహబుబ్ ఆలీఖాన్
బి) మీర్ ఉస్మాన్ ఆలీఖాన్
సి) ఆలీఖాన్
డి) అబ్దుల్లా కుతుబ్ షా

26) 1777లో పురానా హవేలి ప్యాలెస్ ఎవరు నిర్మించారు?
ఎ) ఆలీఖాన్
బి) ఔరంగజేబు
సి) రెండో అసఫ్ జా నిజాం అలీ
డి)  మీర్ ఉస్మాన్ అలీఖాన్

27) పురానా హవేలీ ప్యాలెస్ లో ప్రసిద్ద సందర్శన స్దలాలు ఏమిటి?
ఎ) క్లాక్ టవర్
బి) చెక్క వార్డ్ రోబ్
సి) నవాబుల కత్తులు
డి) గోడ గడియారం

28) సాలర్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉన్నది?
ఎ) మూసీనదికి ఉత్తరాన
బి) చార్మినార్ కు ఉత్తరాన
సి) మూసీనదికి దక్షిణాన
డి) గోల్కొండ కోటకు దక్షిణాన

29) భారతదేశంలోని మ్యూజియంలలో సాలర్జంగ్ మ్యూజియం ఎన్నవది?
ఎ) రెండోవది
బి) ఒకటవది
సి) నాలుగవది
డి) మూడవది

30) మ్యూజియంలోని వస్తువులను ఎవరు, ఎన్నేళ్ళ పాటు సేకరించారు?
ఎ) రెండో సాలర్జంగ్- 20 యేళ్ళ పాటు
బి) మూడో సాలర్జంగ్ - 35 యేళ్ళ పాటు
సి) ఆలీఖాన్ - 10 యేళ్ళ పాటు
డి) మహమ్మద్ ఆలీఖాన్ - 9 యేళ్ళ పాటు