ఇలా చదవండి… కొలువు కొట్టేస్తారు !! (వీడియో)

ఎలా చదవాలి? ఎప్పుడు చదవాలి? కీ నోట్స్ ప్రాధాన్యత...
చాలామందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా మొదలుపెట్టాలో తెలియదు... అకడమిక్ వరకూ టీచర్స్ గైడెన్స్ ఉంటుంది... అదే కాంపిటేటివ్ ఎగ్సామ్స్ కి వచ్చే సరికి... అంతా అయోమయంగా ఉంటుంది... అందుకే మిమ్మల్ని Right path లో నడిపించేందుకు ఈ క్లాస్ రూపొందించాను. ఎలాంటి కోచింగ్ లేకపోయినా... ఇంట్లో ఉండే... ఎలా చదవాలి ? ఎప్పుడు చదవాలి... ఏం చదవాలో ... మీకు ఈ వీడియో క్లాసులో వివరించాను.
మా మాక్ టెస్టులు ఎలా ఉంటాయి ? .... వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/watch?v=M5u_FXAQfgU&t=10s
తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true