Thursday, May 24
Log In

హోంశాఖలో 499 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర హోంశాఖలో ఖాళీగా ఉన్న 499 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హోంశాఖలో 368 జూనియర్ అసిస్టెంట్లు, 89 టైపిస్టులు, 29 జూనియర్ స్టెనో, 12 సీనియర్ స్టెనో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే పశుసంవర్థక శాఖలో నాలుగు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు టెక్నికల్ అసిస్టెంట్లు, రెండు అసోసియేట్ పోస్టులున్నాయి. రెండు శాఖల్లోని పోస్టులను TSPSC భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *