Monday, September 23

మానవాభివృద్ధి సూచిక

- ఈ నివేదికను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణాలే ప్రాతిపదికలుగా ఏటా ఐరాస అభివృద్ధి కార్యక్రమం ( UNDP) ఈ ర్యాంకులు ప్రకటిస్తుంది.
- మొత్తం 189 దేశాలతో నివేదిక రూపొందించింది
- ఇందులో భారత్ స్థానం 130. (గతం కంటే ఒక్కస్థానం ఎగబాకింది )
- బంగ్లాదేశ్ - 136, పాకిస్తాన్ 150 వ స్థానాల్లో ఉన్నాయి
- ఆసియా సగటుతో HDI తో పోలిస్తే భారత్ 0.638విలువతో కాస్త పైన ఉంది
- భారత్ 2016లో 0.624 విలువతో 131వ స్థానంలో ఉంది