సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు ! ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ?

సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు ! ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ?

మిత్రులారా !

సంక్రాంతి పర్వదినం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు.  2022 అనేది మీ జీవితంలో ఎంతో అమూల్యమైనది.  ఈ ఏడాది తప్పనిసరిగా కొలువుల నోటిఫికేషన్లు పడతాయని మీకు తెలుసు... అందుకే

కొడితే ఇప్పుడే కొట్టాలి...! మరెప్పటికీ సాధ్యం కాదు !!

అన్నది ఖచ్చితంగా గుర్తుంచుకోండి.   మీ విజయ సాధనలో మేమూ భాగస్వాములం అవుతాం.  మీరు ఈ ఏడాది కొలువు సాధించి... వచ్చే సంక్రాంతికల్లా మీ జీవితంలో... మీ కుటుంబంలో వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటున్నాం.

విష్ణుకుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్

 

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

3 నెలల కోర్సులు ప్రారంభమయ్యాయి

http://telanganaexams.com/nov-29th-pc-tspsc-courses/