Saturday, September 22
Log In

గురుకుల సొసైటీల్లో కొలువులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకురల సొసైటీల్లో ఖాళీగా ఉన్న 2,932 పోస్టులతో రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక మండలి వీటిని భర్తీ చేయనుంది. ఇందులో

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ( TGT) పోస్టులు: 960

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్జ్ ( PGT) పోస్టులు: 1972

దరఖాస్తుల స్వీకరణ:
2018 జులై 9 నుంచి ఆగస్టు 8 వరకూ దరఖాస్తులను ఆన్ లైన్ లో స్వీకరిస్తారు. మొత్తమ్మీద 5,300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే డిగ్రీ లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ తదితర పోస్టులకు ప్రత్యేక నోటిపికేషన్ జారీ చేయాలని TREI-RB నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, సాధారణ గురుకులాల పోస్టులపై ఆర్థిక శాఖ అనుమతి వస్తే మరో రెండు నోటిఫికేషన్లు వచ్చే అవకాశముంది. ఈసారి TSPSC ద్వారా కాకుండా TREI-RB నే ఈ పోస్టులను భర్తీ చేస్తోంది.

పూర్తి వివరాలకు: http://www.treib.telangana.gov.in వెబ్ సైట్ చూడండి

Notfn.No.01._Trained_Graduate_Teachers_in_Residential_Schools_TREI-RB

Notfn.No.02._Post_Graduate_Teachers_in_Residential_Schools_TREI-RB