Wednesday, October 23

గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ? (వీడియో)

గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ప్రకటించింది TSPSC.  ఇప్పుడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారితో పాటు... భవిష్యత్తుల్లో ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలన్నదానిపై తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్లాసులు అందిస్తున్నాను.  అందులో భాగంగా... అసలు గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం అవ్వాలన్నదానిపై  మొదటి క్లాస్ లో వివరించాను. ఇప్పుడు రెండో క్లాసులో... గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అన్న దానిపై వివరించాను.  ఇందులో ఇంటర్వ్యూ రూమ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి  ఎలా వ్యవహరించాలి.  ఇంటర్వ్యూలో ఏమేమి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది... దాదాపు 25 నమూనా ప్రశ్నలతో ఈ వీడియో రూపొందించాను.

ఫ్రెండ్స్ ... గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ లింక్ ఫార్వార్డ్ చేయండి... లేదా... మీకు తెలిసిన అన్ని గ్రూపులకు పంపండి... చాలామందికి useful గా ఉంటుంది.

మొదటి క్లాస్ కోసం ఈ కింద వీడియో చూడండి