Thursday, November 15
Log In

GROUP-IV – త్వరలో 4 వేల పోస్టుల భర్తీ !? సిలబస్ వివరాలు

తెలంగాణలో 31 జిల్లాలు ఏర్పడటంతో గ్రూప్ - 4 ఉద్యోగుల కొరత బాగా ఏర్పడింది.  దీంతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్ -కమ్ - టైపిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.  అందువల్ల రాబోయే రెండు, మూడు నెలల్లో దాదాపు 4 వేలకు పైగా గ్రూప్ -4 ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్ వేసే అవకాశముంది.  అందువల్ల అభ్యర్థులు సీరియస్ గా ప్రిపేర్ అవగలరు.

గ్రూప్ - 4 కింద జూనియర్ అసిస్టెంట్ కేడర్ పోస్టలను భర్తీ చేస్తారు.  సిలబస్ వివరాల కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి.

గ్రూప్ 4 సిలబస్ వివరాలు

 

 

Comments are closed.