Monday, July 16
Log In

GROUP. II SYLLABUS

రాష్ట్రంలో గ్రూప్ -1 ఉద్యోగాల తర్వాత ఉండే పోస్టులన్నీ గ్రూప్ - 2 కిందకి వస్తాయి.

  1. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
  2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
  3. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్
  4. డివిజినల్ ఫైర్ ఆఫీసర్
  5. అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
  6. డిప్యూటీ తహసిల్దార్లు
  7. అసిస్టెంట్ రిజిష్ట్రార్లు
  8. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ - 1 (దేవాదాయ శాఖ )
  9. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
  10. అసిస్టెంట్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు ( హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్)
  11. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్)
  12. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ )
  13. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ( న్యాయశాఖ )

గ్రూప్ - 2 సిలబస్ వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి:

గ్రూప్ 2 సిలబస్ వివరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *