Monday, July 22

గ్రూప్ 3 నోటిఫికేషన్ పోస్టులు, సిలబస్ (వీడియో)

జూన్ 2 లోపు గ్రూప్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది. 1600 పోస్టుల దాకా ఖాళీలు ఉన్నట్టు గతంలోనే TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు.  అందుకే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి.  మీకు ఈ వీడియోలో

  1. గ్రూప్  3 నోటిఫికేషన్ లో ఏయే పోస్టులు ఉన్నాయి ? శాఖల వారీగా వివరాలు
  2. గ్రూప్ 3 ఎగ్జామ్ ఎలా ఉంటుంది... ఎన్ని మార్కులు... ఎన్ని ప్రశ్నలు... ఎంత టైమ్
  3. గ్రూప్ 2 కి గ్రూప్ 3 మధ్య డిఫరెన్స్ ఏంటి ?
  4. రెండింటికీ సిలబస్, ఎగ్జామ్స్ కి సంబంధించిన సమాచారం
  5. తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
    https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=trueమాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
    https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ

    ఆంధ్ర ఎగ్జామ్స్ ఛానెల్ కోసం 

    https://www.youtube.com/channel/UC2NZvwJ-Ydiavfs90Ea4Alg/featured?disable_polymer=true

 

జమ్ము కశ్మీర్ - ఆర్టికల్ 370 - GK (వీడియో)