Friday, July 19

గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి ? (వీడియో)

గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ప్రకటించింది TSPSC.  ఇప్పుడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారితో పాటు... భవిష్యత్తుల్లో ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలన్నదానిపై తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్లాసులు అందిస్తున్నాను.  అందులో భాగంగా... అసలు గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం అవ్వాలన్నదానిపై  ఈ క్లాస్ లో వివరించాను.