Tuesday, September 25
Log In

ఆర్టీసీ, గ్రూప్ -4కి ఒకే పరీక్ష

గ్రూప్ - 4తో పాటు TSRTC లో పోస్టులకు కలిపి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తామని TSPSC ప్రకటించింది. అక్టోబర్ 7న ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పోస్టులకు సిలబస్, ఎగ్జామ్ విధానం ఒకే రకంగా ఉంది. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.