Monday, December 17

గ్రూప్ – 4 ఫైనల్ కీస్ రిలీజ్ అయ్యాయి !

గ్రూప్ - 4 ఎగ్జామ్ కి సంబంధించి ఫైనల్ కీని TSPSC విడుదల చేసింది. 2018 అక్టోబర్ 7 న జరిగిన ఈ గ్రూప్ - 4 కీకి సంబంధించి గతంలోనే ప్రాథమిక కీని TSPSC రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఇప్పుడు ఫైనల్ కీ కూడా విడుదల చేసింది. ఈ ఫైనల్ కీ సంబంధించి ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించబోమని TSPSC అధికారులు వెల్లడించారు.

గ్రూప్ - 4 ఫస్ట్ పేపర్ కీ :

GR-IV-PAPER-I-FINALKEY

గ్రూప్ 4 సెకండ్ పేపర్ కీ :

GR-IV-PAPER-II-FINALKEY