Monday, November 12
Log In

గ్రూప్ – 4 కీ విడుదల

ఈనెల 7న నిర్వహించిన గ్రూప్ - 4 ఉద్యోగాల పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ కీని TSPSC విడుదల చేసింది. ఈనెల17నే కీ విడుదల చేసినా... సాంకేతిక కారణాలతో అందులో 2వ పేపర్ లో తప్పులు వచ్చాయనీ... దాంతో వాటిని ఉపసంహరించుకున్నట్టు TSPSC ప్రకటించింది. ఇప్పుడు కరెక్ట్ చేసిన ప్రాథమిక కీని మళ్లీ విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 23 నుంచి 29 వరకూ ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చని TSPSC సెక్రటరీ తెలిపారు. ఈనెల 29 తర్వాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబోమని తెలిపారు.

TSPSC వెబ్ నోట్ కోసం - WEB NOTE -GROUP-IV-PRELIMINARY KEY

గ్రూప్ 4 - మొదటి పేపర్ ప్రిలిమినరీ కీ -GROUP- IV KEY

గ్రూప్ 4 - రెండో పేపర్ ప్రిలిమినరీ కీ -GROUP IV KYE SECOND PAPER