TSPSC – GROUP -3 పోస్టులు, సిలబస్ (PDF)
Friends,
త్వరలో విడుదలయ్యే TSPSC గ్రూప్ 3 కి సంబంధించి ఏయే పోస్టులు ఉన్నాయి... వాటి సిలబస్ ఏంటి... పేపర్లలో ఉన్న టాపిక్స్ , మెటీరియల్, ముఖ్యమైన ప్రశ్నలు, నిపుణుల అభిప్రాయాలపై మీకు youtube క్లాసుల ద్వారా అందిస్తాం. చాలామంది సిలబస్ pdf కావాలని అడిగారు. అందుకే సిలబస్ అందిస్తున్నాం.
మాస్టర్స్ అకాడమీ (MADE) నుంచి వచ్చిన యూట్యూబ్ ఛానెల్స్ SUBSCRIBE చేయగలరు... మీకు ఉచితంగా ప్రిపరేషన్ ప్లాన్స్, సబ్జెక్ట్ లెసన్స్, నిపుణుల సలహాలు, నిపుణుల ఇంటర్వ్యూలు, కరెంట్ ఎఫైర్స్, జీకే అంశాలు వీటిల్లో పోస్ట్ చేయబడను.
తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
GR.3 SYLLABUS FOR PDF-converted (1)