Monday, December 17

డిసెంబర్ 5,6ల్లో గ్రూప్ 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్

ఎట్టకేలకు గ్రూప్ - 2 రిక్రూట్ మెంట్ లో మరోసారి కదలిక వచ్చింది. 2016 నవంబర్ 11, 13 తేదీల్లో జరిగిన ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహిస్తామని tspsc వర్గాలు తెలిపాయి. ఈ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ పై అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. దాంతో 2018 అక్టోబర్ 12న డబుల్ బబ్లింగ్, ఇతర లోపాలు చేసిన అభ్యర్థులను మినహాయించి ఫలితాలను ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.  అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను tspsc  ప్రకటించింది. పూర్తి వివరాకలు tspsc వెబ్ సైట్ చూడగలరు. అలాగే డిసెంబర్ 5,6 ల్లో  సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ను ప్రారంభించేందుకు tspsc ఏర్పాట్లు చేస్తోంది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్ లో ఉంచారు.

 

https://telanganaexams.com/, http://andhraexams.com/ వెబ్ సైట్స్ నుంచి ఇప్పుడు మూడు youtube ఛానెల్స్ వచ్చాయి. కరెంట్ ఎఫైర్స్ తో పాటు కరెంట్ ఈవెంట్స్, సబ్జెక్ట్ మెటీరియల్, ప్రిపరేషన్ ప్లాన్స్ మీకు అర్థమయ్యే రీతిలో నిపుణుల సలహాతో రాయించి చేయించిన వీడియోలు అప్ లోడ్ చేస్తున్నాం. దయచేసి అందరూ subscribe చేయండి.
Our Channels
https://www.youtube.com/channel/UC1zx...
https://www.youtube.com/channel/UCU51...
https://www.youtube.com/channel/UC2NZ...