Tuesday, July 7

JPS-GT01-పంచాయతీ కార్యదర్శి 2014 పేపర్

START TEST

ఫ్రెండ్స్

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ ఎవరూ ఊహించని విధంగా అక్టోబర్ 4న నిర్వహిస్తామని పంచాయతీ రాజ్ శాఖ ప్రకటించడంతో చాలామంది ఆందోళనలో ఉన్నారు.  మేము కూడా ఈసారి నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చేలా ఎగ్జామ్ పేపర్లు తయారు చేయించాలని భావించాం.  కానీ టైమ్ తక్కువగా ఉంది.  అందువల్ల మేం సెకండ్ పేపర్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నాం. కనీసం 50 టెస్టులు సెకండ్ పేపర్ లో కవర్ అవ్వాలని చూస్తున్నాం.  అలాగే గ్రాండ్ టెస్టులు కూడా పెడతాం.  మీరు సక్సెస్ కావాలన్నదే మా ధ్యేయం... దయచేసి మాకు అందరూ సహకరించగలరు.

2014 లో వచ్చిన ప్రీవియస్ పేపర్ ఇస్తున్నాం. ప్రాక్టీస్ చేయగలరు.