Monday, July 16
Log In

MOST EXPECTED GK BITS -2

(TRT, VRO, SI, CONSTABLE, GROUP-IV అభ్యర్థులకు ఉపయోగం)
1) గవర్నర్ జనరల్ గా ఫోర్ట్ విలియం... గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టంతో మారాడు ?
జ: 1833 చార్టర్ చట్టం
2) దిన్ ఇ ఇల్లాహీ మతాన్ని అంగీకరించింది ఎవరు ?
జ: బీర్బల్
3) ప్రపంచంలో రెండో ఎత్తయిన శిఖరం ఏది ?
జ: కే 2 ( గాడ్విన్ ఆస్టిన్ )
4) సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ?
జ: ఖాట్మండూ, నేపాల్
5) సిటీ ఆఫ్ జాయ్ రాసింది ఎవరు ?
జ: డొమినిక్ లాపీరే
6) భారత్ లో ఏ పదవినిరాజ్యాంగం పేర్కొన లేదు ?
జ: ఉప ప్రధానమంత్రి
7) బాక్సైట్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ?
జ: ఆస్ట్రేలియా
8) ప్రస్తుతం అమల్లో ఉన్న టోకు ధరల సూచీ ఆధార సంవత్సరం ఏది ?
జ: 2004-2005
9) దేశంలో అతి పొడవైన ప్యాసింజర్ రైల్ రూట్ ఏది ?
జ: కన్యాకుమారి నుంచి జమ్ము తావి
10) చండీగఢ్ ను డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ ఎవరు ?
జ: లీ కోర్బూజియర్
11) భారత్ - పాక్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది ?
జ: రాడ్ క్లిఫ్ రేఖ
12) పశ్చిమం నుంచి తూర్పునకు ఓ పడవ వెళ్ళాలంటే ఎంతటైమ్ పడుతుంది ?
జ: ఒక రోజు
13) రాజ్యాంగ పరిహారపు హక్కు ఏ హక్కుల కిందకి వస్తుంది
జ: ప్రాథమిక హక్కులు
14) లక్ష్య ద్వీపుల రాజధాని ఏది
జ: కావరట్టీ
15) మహామన పేరుతో ప్రఖ్యాతి చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు ఎవరు
జ: మదన్ మోహన్ మాలవ్య
16) ఆనంద్ మఠ్ నవల రాసిన బెంగాలీ రచయిత ఎవరు
జ: బకిం చంద్ర ఛటర్జీ
17) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుంది
జ: 1948 లో
18) ఏ విటమిన్ లోపంతో క్షరప్తాల్మియా వస్తుంది
జ: విటమన్ ఏ
19) దేశంలో మొదటి హైకోర్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ?
జ: బొంబే, మద్రాస్, కోల్ కతా
20) బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులకు ఉపయోగించే అద్దం ఏది ?
జ: రెయిన్ ఫోర్సుడ్ గ్లాస్

( TRT MOCK TESTS రాసేవారికి అదనంగా ఇచ్చాం. గమనించగలరు )]

మా కరెంట్ ఎఫైర్స్, జీకే, TSPSC మెటీరియల్ కాపీ చేసి ... వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసే వారికి విజ్ఞప్తి.  మా వెబ్ సైట్ పేరుతో వాటిని పంపండి. నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశ్యంతో వీటిని పోస్ట్ చేస్తున్నామని గమనించండి.   

============================

FBO/FSO/FRO/AEO అభ్యర్థులకు 30  టు 40 మార్కుల దాకా మా మాక్ టెస్టుల బిట్స్ కవర్ అయ్యాయి

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు ( SGT, SA (సోషల్ ) వివరాలకు క్లిక్ చేయండి:

http://tsexams.com/trt-telugu-pandit-biology-mock-tests/

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు తెలుగు పండిట్, బయాలజీ వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/

AEE/ CDPO మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/aeecdpo-mock-tests/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *