Wednesday, May 23
Log In

FRO/FSOకి ఎంపికైనది వీళ్ళే !

అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ( నోటిఫికేషన్ నెం.46/2017) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (నోటిఫికేషన్ నెం. 47/2017) ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. వీరికి ఫిజికల్ టెస్టులు, ఈవెంట్స్ ను మే 4 నుంచి నిర్వహించనున్నారు.  ఇందులో క్వాలిఫై అయిన వారిని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కు పిలుస్తారు.

ఫారెస్ట్ రేంజ్అధికారి పోస్టుకి ఎంపికైన వారి జాబితా

Results_46_FRO

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకి ఎంపికైన వారి జాబితా

Results_47_FSO

అభ్యర్థులకు విజ్ఞప్తి.  మన వెబ్ సైట్ లో మాక్ టెస్టులు రాసిన వారు ఎవరైనా ఉంటే... మాకు వాట్సాప్ లేదా  మెస్సేజ్ ద్వారా సమాచారం ఇవ్వగలరు. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *