భారత దేశ జాతీయోద్యమం

1) జాతీయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైనది?
జ) 1885.
2) భారత జాతీయ ఉద్యమ పితామహుడు ఎవరు?
జ) గోపాలకృష్ణ గోఖలే.
3) నిర్బంధ ప్రాధమిక విద్యను డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు?
జ) గోఖలే
4) భారత దేశ మొదటి ఆర్దికవేత్త ఎవరు?
జ) దాదాబాయ్ నౌరోజి.
5) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ అనే పదాన్ని ఇచ్చినది ఎవరు?
జ) దాదాబాయ్ నౌరోజీ
6) నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించినది ఎవరు?
జ) సురేంద్రనాధ్ బెనర్జీ
7) భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి ఎవరు?
జ) మౌలానా అజాద్.
8) గాంధీజీ దక్షిణాఫ్రికా ఎప్పుడు వెళ్లారు?
జ) 1893.
9) అతివాదనాయకులు భారతదేశంలో మొదటగా చేపట్టిన ఉద్యమం ఏమిటి?
జ) వందేమాతర ఉద్యమం.
10) వందేమాతర ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది ?
జ) 1905లో బెంగాల్ విభజన కారణంగా.
11) ఆంద్రాలో వందేమాతర ఉద్యమాన్ని విస్తరించినవారు ఎవరు?
జ) బిపిన్ చంద్రపాల్
12) జనగణమన గీతాన్ని రచించినది ఎవరు?
జ) రవీంద్రనాధ్ ఠాగూర్.
13) మొదటిసారిగా విదేశీ వస్త్ర్రాలను దహనం చేసినది ఎవరు?
జ) బాలగంగాధర్ తిలక్.
14) ముందు భారతీయులం ఆ తర్వాతే ముస్లింలం అని అన్నది ఎవరు?
జ) మహ్మద్ అలీజిన్నా.
15) సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
జ) లాలాలజపతిరాయ్.
16) వందేమాతరం అనే పత్రికను ప్రచురించినది ఎవరు?
జ) బిపిన్ చంద్రపాల్.
17) ఆంధ్రాలో ఇతని ప్రసంగాలను తెలుగులో అనువదించినది ఎవరు?
జ) చిలకమర్తి లక్ష్మీ నరసింహం.
18) నెహ్రూ నేషనల్ కాంగ్రెస్ కి ఎన్నిసార్లు అద్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు?
జ) మూడు సార్లు
19) సుభాష్ చంద్రబోస్ ఏ పార్టీని స్దాపించారు?
జ) ఫార్వర్డ్ బ్లాక్.
20) నేతాజీ ఎప్పుడు చనిపోయారు?
జ) 1945 ఆగష్టు 18, తైవాన్ ప్రమాదం.
21) ఇండియాలో మొదటి రాడికలిస్ట్ ఎవరు?
జ M.N. రాయ్.
22) రెండో ప్రపంచ యుద్దం ఎప్పుడు జరిగింది?
జ) 1939లో
23) కమ్యూనిస్టులపై నిషేదం ఎప్పుడు ఎత్తివేయబడింది?
జ.)942 జులై 23.
24) క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ?
జ) 1942 ఆగష్టు 8.
25) కమ్యూనిస్టులు ఏ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు?
జ) విశాలాంద్ర ఉద్యమం.
26) చైనా భారతదేశంపై ఎప్పుడు దాడి చేసింది?
జ) 1962లో
27) 1962లో CPM కార్యదర్శి ఎవరు?
జ) పుచ్చలపల్లి సుందరయ్య.
28) శ్రీకాకుళంలో నక్సలైట్ల ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ?
జ) 1969లో -
29) గాంధీజీ ఎప్పుడు పుట్టారు?
జ.1869 అక్టోబర్ 2,
30) దక్షిణాఫ్రికా ప్రభుత్వం రిజిష్ట్రేషన్ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది?
జ) 1906. (దీనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించారు)
31) దక్షిణాఫ్రికాలో గాంధీజీని ఏమని పిలిచేవారు?
జ) భాయ్.
32) ప్రవాస భారతీయ దివస్ గా ఏ రోజున జరుపుకుంటారు?
జ) జనవరి 9 (గాంధీ ఇండియాకి తిరిగి వచ్చిన రోజు)
33) భారతదేశంలో హోంరూల్ ఉడ్యమాన్ని చేపట్టినవారెవరు?
జ) బాలగంగాధర్ తిలక్.
34) స్వరాజ్యం నా జన్మహక్కు అని అన్నది ఎవరు?
జః) బాలగంగాధర్ తిలక్.
35) చంపారన్ ఉద్యమం ఎప్పుడు జరిగింది?
జ.1917.
36) హంటర్ కమీషన్ దేనికోసం ఏర్పడింది?
జ) జలియన్ వాలాబాగ్ కాల్పుల సంఘనపై.
37) సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది. ?
జ)1920 ఆగష్టు 1.
38) అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ పై ఎప్పుడు దాడిచేశాడు?
జ) 1922 ఆగస్టు 22.
39) వల్లభాయ్ పటేల్ ని ఏమని పిలిచేవారు?
జ) లెనిన్ ఆఫ్ బార్దోలి
40) సైమన్ కమీషన్ ఎప్పుడు ఏర్పడింది?
జ.) 1927 నవంబర్
41) భారతదేశంలో మొదటి స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పడు జరిగింది?
జ) 1930 జనవరి 26.
42) ఉప్పు చట్టాలను ఎప్పుడు ఉల్లంఘించారు?
జ) 1930 ఏప్రిల్ 6.
43) ఆంధ్రా సోషలిస్టుపార్టీ అధ్యక్షుడు ఎవరు?
జ) ఎన్.జి.రంగా.
44) ఇండియాలో ఉన్న అత్యవసర చట్టాలను సమీక్షించుటకై బ్రిటిష్ ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది?
జ) జస్టిస్ రౌలత్.
45) జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది?
జ) 1919 ఏప్రిల్ 13.
46) జలియన్ వాలాబాగ్ సంఘటనపైబ్రిటిష్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది?
జ) హంటర్ కమీషన్.
47) భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు?
జ) మహ్మద్ ఆలీ,షౌకత్ ఆలీ.
48) నెహ్రూ మొదటగా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు?
జ) లాహోర్ ...రావీనది తీరాన
49) ఆంధ్రాలో శాసనోల్లంఘ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు?
జ) కొండా వెంకటప్పయ్య
50) గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభించారు?
జ) 1940 అక్టోబర్ 17
51) క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ?
జ) 1942ఆగష్ట్ 8.
52) గాంధీజీని ఎక్కడ గృహనిర్బందం చేశారు?
జ) ఆగాఖాన్ ప్యాలెస్.
53) ఎవరు హిందువులకు ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు?
జ) వేవెల్.
54) ఇండియా, పాక్ మధ్య సరిహద్దులు నిర్ణయించుటకు ఏ కమిటి ఏర్పాటు చేయబడింది?
జ) రాడ్ క్లిఫ్ కమిటీ.
55) భారత స్వాతంత్య్ర్ర చట్టానికి రాచరికపు ఆమోదాన్ని ఇచ్చింది ఎప్పుడు?
జ) 1947 జులై 18
56) ఇండియా, పాకిస్తాన్ స్వాతంత్య్రం ఎప్పుడు పొందాయి?
జ) 1947 ఆగష్టు 14న పాకిస్తాన్, 1947 ఆగష్టు 15న ఇండియా.
57) భారతదేశ చిట్టచివరి గవర్నర్ జనరల్ ఎవరు?
జ) మౌంట్ బాటన్
58) స్వతంత్ర్ర భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
జ) రాజగోపాలచారి.
59) పాక్ మొదటి ప్రధాని ఎవరు?
జ) లియాకత్ ఆలీఖాన్.
60) పాక్ గవర్నర్ జనరల్ ఎవరు?
జ) మహ్మద్ ఆలీ జిన్నా.
61) స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హైదరాబాద్ ను పాలిస్తున్న నిజాం నవాబు ఎవరు?
జ) మీర్ ఉస్మాన్ ఆలీఖాన్
62) ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగింది?
జ) 1948 సెప్టెంబర్ 13- 17 తేదీల మద్య.
63) మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ఎప్పుడు లొంగిపోయారు?
జ) 1948 సెప్టెంబర్ 17.
64) బ్రిటిష్ వారు కాశ్మీర్ ను ఎవరికి అమ్మారు?
జ) గులాబ్ సింగ్ కి 50 లక్షల రూపాయలకి
65) ఆపరేషన్ విజయ్ ఎప్పుడు జరిగింది?
జ)1961 డిసెంబర్.
66) దక్షిణ భారతదేశ కురువృద్దుడిగా ఎవరిని పిలుస్తారు?
జ) సుబ్రమణ్య అయ్యర్.
67) దేశ భక్తుల్లో రారాజు అని ఎవరిని పిలుస్తారు?
జ) గోపాలకృష్ణ గోఖలే.
68) గాంధీజీ రాజకీయ గురువు ఎవరు?
జ) గోపాల కృష్ణ గోఖలే.
69) బ్రిటిష్ పార్లమెంటుకు మొదటిసారిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?
జ) దాదాబాయ్ నౌరోజీ.
70) స్వతంత్ర్ర భారతదేశానికి విద్యామంత్రి ఎవరు?
జ) మౌలానా అబుల్ కలామ్ అజాద్.
71) లయన్ ఆఫ్ బాంబేగా ఎవరిని పిలుస్తారు?
జ) ఫిరోజ్ షా మెహతా.
72) దక్షిణాఫ్రికాలో గాంధీ నడిపిన పత్రిక ఏది?
జ.ఇండియన్ ఒపీనియన్.
73) భారతదేశంలో గాంధీజీ యొక్క మొదటి విజయంగా దేనిని పేర్కొంటారు?
జ)చంపారన్ సత్యాగ్రహం (నీలిమందు రైతులకు అండగా)
74) జలియన్ వాలబాగ్ లో కాల్పులు జరిపిన అధికారి ఎవరు?
జ) జనరల్ డయ్యర్.
75) గాంధీజీ హంటర్ కమీషన్ ను ఏ విధంగా పేర్కొన్నారు?
జ) వైట్ వాష్.
76) గాంధీజీ తన కైజర్-ఇ -హింద్ అనే బిరుదును ఏ ఉద్యమం సందర్భంగా బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చేశారు?
జ) సహాయనిరాకరణ ఉద్యమం.
77) సహాయ నిరాకరణ ఉద్యమ గుర్తు ఏంటి?
జ) రాట్నం.
78) ఉప్పు సత్యాగ్రహానికి గల మరొక పేరు ఏమిటి?
జ) దండి ఉద్యమం.
79) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో ఎన్ని సంస్థానాలు ఉండేవి?
జ) 562
80) భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
జ) లార్డ్ కానింగ్.
81) భారతదేశంలో చిట్టచివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
జ) మౌంట్ బాటన్.
82) సివిల్ సర్వీస్ పితామహుడు ఎవరు?
జ) కారన్ వాలీస్.
83) బెంగాల్ పులి అని ఎవరిని అంటారు?
జ) లార్డ్ వెల్లసీ.
84) సతీసహగమన నిషేద చట్టాన్ని తీసుకొచ్చినది ఎవరు?
జ) విలియం బెంటిక్.
85) పాఠశాలలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టినవారు ఎవరు?
జ) విలియం బెంటింగ్.
86) భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేసినవారెవరు?
జ) ఎలెన్ బరో
87) వితంతు పునర్వివాహ చట్టంను ప్రవేశపెట్టినది ఎవరు?
జ) డల్హౌసీ
88) సివిల్ సర్వీసెస్ గరిష్ట వయోపరిమితిని తగ్గించిన వారెవరు?
జ) లిట్టన్.
89) రాజాజీ రచించిన గ్రంధం ఏంటి?
జ) ద నేషన్స్ వాయిస్.
90) వెండి రూపాయి నాణెం చలామణిలోకి తీసుకువచ్చిన భారత గవర్నర్ జనరల్ ఎవరు?
జ) విలియం బెంటిక్
91) ఎలెన్ బరో భారతదేశంలో బానిసత్వాన్ని ఎప్పుడు రద్దు చేశారు?
జ) 1843
92) భారతీయ ఖర్చులపై నియమించిన కమిటీ ఏది?
జ) వెల్సీ కమిటీ.
93) హర్షల్ కమిటీ దేనికి సంబంధించినది ?
జ) కరెన్సీ.
94) సైన్యంపై 1920లో నియమించిన కమిటీ ఏది?
జ)ఈశ్వర్ కమిటీ.
95) భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అఖిల భరత కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
జ) జె.బి.కృపలానీ.
96) సామ్యవాదం అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు వాడారు ?
జ) నెహ్రూ (అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో)
97) అఖిల భారత కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు?
జ) సరోజినీనాయుడు.
98) కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అద్యక్షత వహించినది ఎవరు?
జ) అనిబిసెంట్.
99) విద్య అందరికి అందుబాటులో ఉండాలని ప్రతిపాదించినవారెవరు?
జ) ఉడ్స్ డిస్పాచ్.
100) భారతీయ ముస్లింలీగ్ ప్రచురించిన వార్తా పత్రిక ఏంటి ?
జ: స్టార్ ఆఫ్ ఇండియా