Wednesday, November 25

TELANGANA EXAMS PLUS APP FREE బ్యాచెస్ లో జాయిన్ అవ్వండి !!

Telangana Exams Plus యాప్ లో ప్రస్తుతం 4 Free Batches నడుస్తున్నాయి. మీరు బ్యాచుల్లో జాయిన్ అవ్వాలంటే .... BATCHES ఫోల్డర్ లోకి వెళ్ళి... దిగువన రైట్ సైడ్ లో + అని ఉన్నది క్లిక్ చేయండి...

అక్కడ

1) TS POLICE JOBS FREE అయితే - tspolicefree అని టైప్ చేసి పంపండి...

2) AP POLICE JOBS FREE అయితే appolicefree అని టైప్ చేసి పంపండి

3) NRA/SSC/IBPS/RRB JOBS FREE అయితే nrafree అని టైప్ చేసి పంపండి

4) NRA/SSC/IBPS/RRB JOBS FREE ఇంగ్లీష్ మీడియం అయితే emfree అని టైప్ చేసి పంపండి.

5) GROUP 1 & 2 (TSPSC) FREE BATCH తెలుగు మీడియం అయితే groupsfree అని టైప్ చేసి పంపండి

నాకు Join request వస్తుంది... అది వచ్చాక నేను మీరు కోరుకున్న గ్రూప్ కి యాడ్ చేస్తాను.

IMPORTANT NOTE:

ఈ FREE గ్రూపుల్లో కరెంట్ ఎఫైర్స్ , కరెంట్ ఎఫైర్స్ వీడియోలు, డైలీ క్విజ్, ప్రిపరేషన్ ప్లాన్స్, ఇంపార్టెంట్ మెటీరియల్, డైలీ ప్రిపరేషన్ ప్లాన్స్ , అసైన్స్ మెంట్స్ మాత్రమే అందిస్తాం. ఇందులో PAID VIDEOS, PAID MOCK, GRAND TESTS అనేవి ఉండవు. PAID MOCK/GRAND TESTS, PAID VIDEO CLASSES  షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తాం..

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ 
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp