Wednesday, October 23

ఉచితంగా డైలీ క్విజ్ టెస్టులు

గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పటి నుంచి ఉచితంగా డైలీ టెస్టులను క్విజ్ రూపంలో అందిస్తాం. ప్రతి రోజూ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన డైలీ క్విజ్ లు అందిస్తారు. ప్రతి టెస్టులో 10 మార్కులు ఉంటాయి. ఈ క్విజ్ లను యాప్ లో రాయడానికి వీలుపడదు. అందువల్ల మేం ఇచ్చే లింక్ ఆధారంగా మీరు వెబ్ సైట్ లో రాసుకోవచ్చు.

(మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ & కంటెంట్ రైటర్ )