69 డైలీ క్విజ్ లు అన్నీ ఒక చోట !

NEVER BEFORE - అన్ని ఎగ్జామ్స్ ఫీజులు తగ్గించాం !! (మార్చి 5 వరకూ మాత్రమే ఆఫర్)

http://telanganaexams.com/never-before/

ఈ మధ్య www.telanganaexams.com వెబ్ సైట్ ను అప్ డేట్ చేయడం వల్ల కొన్ని Free Daily Quiz లు కొన్ని disappear అయ్యాయి. అందువల్ల మీకు 69 క్విజ్ లు ఒక్కో దాంట్లో 10 ప్రశ్నలు చొప్పున (కొన్ని మోడల్ ప్రశ్నలతో కలిపి ) 700 కు పైగా ప్రశ్నలు ఒకే దగ్గర Telangana Exams Plus యాప్ లో దొరుకుతాయి.  మీరు ఉచితంగా వాటిని రాసుకోవచ్చు.  మీరు వెంటనే ఈ కింది లింక్ ద్వారా Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకొని... అందులో store కి వెళితే FREE DAILY QUIZ అని ఉంటుంది.  అందులో సబ్జెక్ట్ వారీగా క్విజ్ లు ఉచితంగా రాసుకోవచ్చు.

ప్రతి రోజూ రెండు క్విజ్ లు చొప్పున అప్ డేట్ చేస్తున్నాం.  Telangana తో ఆంధ్రప్రదేశ్ వారికి కూడా పనికి వచ్చేలా క్విజ్ లు ఉంటాయి.

Telangana Exams Plus యాప్ లోనూ క్విజ్ రాసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp\