Tuesday, November 13
Log In

పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

రాష్ట్రంలో నిర్వహించే జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శి పోస్టుల ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే BC/EBC/SC/ST నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు BC స్టడీ సర్కిల్ ప్రకటించింది. శిక్షణా కార్యక్రమానికి ఎంపికైన వారికి హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, సంగారెడ్డి, సిద్ధిపేటలోని స్టడీ సెంటర్లలో ఉచిత శిక్షణ ఇస్తారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ అభ్యర్థుల వార్షికాదాయం రూ.1.5లక్షల, పట్టణ అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించి ఉండకూడదు.

అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుంచి 12 లోగా దరఖాస్తులను http://tsbcstudycircles.cgg.gov.in/home.do ద్వారా అప్లయ్ చేసుకోవాలి

పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

TSBC_JuniorPanchayatsCoaching