తెలంగాణ ఎగ్జామ్స్ ఫాలో అయ్యేవారికి విజ్ఞప్తి

తెలంగాణ ఎగ్జామ్స్ ఫాలో అయ్యేవారికి విజ్ఞప్తి

తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి బెంగపెట్టుకోవద్దు. 1,2 నెలల్లో తప్పనిసరిగా నోటిఫికేషన్లు వేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందువల్ల నోటిఫికేషన్లు పడతాయి. ఇంకో విషయం ఈ యాప్ ఫాలో అయ్యేవాళ్ళంతా నేను చెప్పిన 3 నెలలు, రోజుకు 8 నుంచి 10 గంటల టైమ్ పెట్టుకుంటే ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది. నేను ఇచ్చే 1) రోజువారీ సిలబస్ ఛార్ట్ 2) ప్రిపరేషన్/Motivation/Previous papers analysis వీడియోలు 3) మాక్ టెస్టులు 4) గ్రాండ్ టెస్టులు 5) surprise టెస్టులు etc., ఫాలో అయితే definite గా ఉద్యోగం కొడతారు. ఈ నెలలోనే కోర్సు స్టార్ట్ చేస్తాం. మీరు ఈ 3 నెలలు నేను చెప్పినట్టు ఫాలో అయితే చాలు... కోచింగ్ తీసుకోవడం లేదని బెంగ పెట్టుకోవద్దు... అంతకంటే గొప్పగా మీరు ప్రిపరేషన్ అవుతారు.

49 వేల ఉద్యోగాలకు బుధవారం నాడు ఆర్థికమంత్రి హరీష్ రావు సమీక్ష జరిపారు.  ఇవన్నీ అయ్యేవేనా ? అని మీరు నిరాశ పడొద్దు.  హుజూరాబాద్ తర్వాత నిరుద్యోగుల పవర్ ఏంటో కొంత ప్రభుత్వానికి తెలిసొచ్చింది.  ఇటు కాంగ్రెస్, బీజేపీ, YSRTP కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.  అందువల్ల నోటిఫికేషన్లు అయితే వేయక తప్పని పరిస్థితి... కొంచెం లేటైనా పడతాయి... అందువల్ల మీరు నిరాశతో మీ ప్రిపరేషన్ కు ఫుల్ స్టాప్ పెట్టొద్దు... విరామం కూడా ఇవ్వొద్దు.  రోజుకు కనీసం 4 గంటలైనా ప్రిపేర్ అవ్వండి...  Telangana Exams మీకు అండగా ఉంటుంది.  ఈసారి మా యాప్ ఫాలో అయ్యే వాళ్ళంతా ఉద్యోగం కొట్టేలా... Preparation Strategy ఉండబోతోంది... గ్రూప్స్ లేదా పోలీస్ ఉద్యోగాల్లో ఏదైనా మీరు గ్యారంటీగా కొట్టాలి...

ఆల్ ది బెస్ట్

ముందు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp