Wednesday, September 18

డిగ్రీ అర్హతతో 2189 EPFO లో పోస్టులు (వీడియో)

EPFO లో 2189 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది... మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పోస్టులు ఉన్నాయి...

కేంద్ర ప్రభుత్వ స్థాయిలో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి... ఇటీవలే పార్లమెంటులో కూడా మంత్రులు ఈ విషయం ప్రకటించారు.  అందువల్ల... మీరు సెంట్రల్ గౌవర్నమెంట్ కొలువులపై గట్టిగా నజర్ పెట్టండి... బ్యాంకులు, RRB లు రాస్తున్న వారు ఎట్టి పరిస్థితుల్లో EPFO, SSC లాంటి ఇలాంటి ఉద్యోగాలకు అప్లయ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు... కేంద్ర ప్రభుత్వంలో జీతాలు కూడా బాగానే ఉంటాయి... అంతేకాకుండా... రాష్ట్ర స్థాయి రిక్రూట్ మెంట్ కోసం యేళ్ళ తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు... నోటిఫికేషన్ వస్తుందా... రాదా... అని ఆలోచించాల్సిన అవసరం లేదు...

మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పై అవగాహన కల్పించడానికి మా ఛానెల్ ద్వారా ముందు ముందు అనేక క్లాసులు పెడతాను.

నోటిఫికేషన్ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి:

https://www.epfindia.gov.in/site_docs/PDFs/Recruitments_PDFs/Exam_Recruit_SSA_109.pdf

పోస్టులకు నేరుగా అప్లయ్ చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి

https://ibpsonline.ibps.in/epfssaojun19/

 

నోటిఫికేషన్ వివరాలు, సిలబస్, ఎగ్జామ్స్ ప్యాటర్న్ లాంటి విషయాలకు ఈ వీడియో చూడండి